వీళ్లలో టాప్ హీరోయిన్ ఎవరు..?

సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్లలో చాలామంది హీరోయిన్లు వరుస సినిమాలను చేస్తున్నారు.ఇక స్టార్ హీరోలతో సినిమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్న చాలామంది నటీమణులలో శ్రీలీలా, మృనాల్ ఠాకూర్, రష్మిక మందాన లాంటి హీరోయిన్లు టాప్ రేంజ్ లో ఉన్నారు.

ఇక వీళ్ళు తెలుగులో చాలా సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తూ స్టార్ హీరో లను సైతం వాళ్ళ వైపు తిప్పుకునే ప్రయత్నాలైతే చేస్తున్నారు.

ఇక ఇప్పటికే రష్మిక మందన్న( Rashmika Mandanna ) పాన్ ఇండియా లెవెల్లో వరుసగా సినిమాలు చేస్తూ భారీ కలెక్షన్లు రాబడుతుంటే, శ్రీలీలా, మృనాల్ ఠాకూర్( Mrunal Thaku ) మాత్రం తెలుగులో స్టార్ హీరోలతో జతకడుతూ సినిమాలను చేసే ప్రయత్నలైతే చేస్తున్నారు.

"""/" / ఇక వీళ్లలో ఎవరు టాప్ హీరోయిన్ అనే ప్రశ్న అందరిలో తలెత్తు తుంది.

ఇక ప్రస్తుతానికి ఇప్పుడు ఉన్న క్రేజ్ ను బట్టి చూసిన సినిమాల సక్సెస్ ను బట్టి చూసిన రష్మిక మందాన నెంబర్ వన్ పొజిషన్ లో కొనసాగుతుందనే చెప్పాలి.

ఎందుకంటే తను చేసిన పుష్ప, అనిమల్( Animal ) సినిమాలు ప్లాn ఇండియా లో సూపర్ సక్సెస్ ను సాధించాయి.

అనిమల్ సినిమా అయితే 900 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబట్టి ఒక భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

ఇక ఇప్పుడు రాబోయే పుష్ప 2 సినిమాతో కూడా తను మరోసారి భారీ హిట్టును తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం అయితే చేస్తుంది.

ఇక ఈ సినిమాతో కనక సక్సెస్ పడితే ఆమె స్టార్ హీరోయిన్ అవుతుందనే చెప్పాలి.

"""/" / ఇక శ్రీలీలా( Sreeleela ) గుంటూరు కారం సినిమా(G Untur Kaaram )కి ముందు వరకు స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నా కూడా ఆ సినిమా ఫ్లాప్ అవడంతో తను అటు స్టార్ హీరోయిన్ గా మారలేక ఇటు మీడియం రేంజ్ హీరోయిన్ గా మిగలలేక మధ్యలో కొట్టుమిట్టాడుతుందనే చెప్పాలి.

సినిమా సూపర్ సక్సెస్ అయితే తను కూడా స్టార్ హీరోయిన్ రేంజ్ లో దూసుకుపోయేది.

కానీ ప్రస్తుతం ఈ అమ్మడు ఆ సినిమా ఫ్లాప్ తో కొంతవరకు డీలా పడిందనే చెప్పాలి.

అయోధ్య రామ మందిరం విరాళం లెక్కలు ఇవే.. అన్ని క్వింటాళ్ల బంగారం, వెండి వచ్చిందా?