పవన్ కళ్యాణ్ చేసిన ఈ సినిమాల ప్లాప్ కి కారణం ఎవరు..?
TeluguStop.com
సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి( Pawan Kalyan ) ఉన్న క్రేజ్ మరే హీరోకి లేదని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
ఎందుకంటే ఆయన సంపాదించుకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ అలాంటిది.దాదాపు 10 సంవత్సరాల వరకు ఒక్క సక్సెస్ లేకపోయిన కూడా తనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ కొంచెం కూడా తగ్గించుకోని ఏకైక హీరో పవన్ కళ్యాణ్.
ఈయన చేసిన ప్రతి సినిమా కూడా ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకుంటుంది.నిజానికి పవన్ కళ్యాణ్ చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం అయితే ఉంటుంది.
"""/" /
అందువల్లే తనను తాను గొప్పగా ప్రోజెక్ట్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాడు.
ఇక ప్రస్తుతం హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఉస్తాద్ భగత్ సింగ్, ( Ustaad Bhagat Singh ) సుజీత్ డైరెక్షన్ లో ఓజీ ( OG ) లాంటి సినిమాలను చేస్తున్నాడు.
ఈ సినిమాల తర్వాత ఆయన చేయబోయే సినిమా భారీ స్కేల్ లో ఉండబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.
ఇక ఇదిలా ఉంటే ఒకప్పుడు పవన్ కళ్యాణ్ చేసిన పంజా,( Panja ) తీన్మార్, సర్దార్ గబ్బర్ సింగ్ లాంటి సినిమాలు ఎందుకు ఫ్లాప్ అయ్యాయి అంటే ఆ సినిమాల్లో పవన్ కళ్యాణ్ చరిష్మాని పూర్తిస్థాయిలో వాడుకోలేదు.
"""/" /
ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలు కథపరంగా కూడా ఈ సినిమాలో చాలా తప్పులు ఉండడం ఇక కథకు తగ్గ స్క్రీన్ ప్లే రాసుకోలేకపోవడం వల్లే ఈ సినిమాలనేవి ఫ్లాప్ అయ్యాయి.
అంతే తప్ప పవన్ కళ్యాణ్ యాక్టింగ్ లో గాని, ఆయన చూపించే పవర్ఫుల్ పర్ఫామెన్స్ లో గాని ఎక్కడ తేడా అయితే రాలేదు.
ఆయన అన్ని సినిమాల్లో ఒకే రకంగా చాలా ఎక్స్ ట్రా ఆర్డినరీ గా నటిస్తూ వస్తున్నాడు.
కాబట్టి ఈ సినిమాలో ఫెయిల్యూర్స్ వెనుక దర్శకులు యొక్క ఫాల్టే ఉందని చెప్పాలి.
పవన్ కళ్యాణ్ పాన్ ఇండియాలో సక్సెస్ సాధిస్తాడా..?