సంక్రాంతికి వస్తున్నాం సినిమా సక్సెస్ వెనక ఉన్న అసలైన హీరో ఎవరంటే..?
TeluguStop.com
ఒక సినిమా సక్సెస్ అవ్వాలంటే దర్శకుడు విపరీతమైన కష్టాన్ని భరించాల్సి ఉంటుంది.ఆ దర్శకుడు ఎన్నో నిద్ర లేని రాత్రులను గడుపుతూ సినిమాకు సంబంధించిన ప్రతి సీన్ ను ఎలా తీయాలి అనేది విజువల్ గా ఊహించుకుంటూ ఉంటాడు.
తన కష్టంతో సినిమాని చాలా వరకు హై ప్రొఫైల్లో చిత్రీకరించాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాడు.
తద్వారా ఆ సినిమా సక్సెస్ అయితే దర్శకుడికి మంచి గుర్తింపు వస్తుంది. """/" /
కానీ దర్శకుడి కంటే కూడా స్క్రీన్ మీద కనిపిస్తూ సందడి చేస్తున్న హీరోలకి ఎక్కువ ఇమేజైతే దక్కుతుంది.
కారణమేదైనా కూడా స్క్రీన్ మీద కనిపిస్తూ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్నాడు.కాబట్టి హీరో అనే వాడే హైలైట్ అవుతూ ఉంటాడు.
మరి ఇలాంటి సందర్భంలో హీరో కోసమే ప్రేక్షకులు సినిమా థియేటర్ కి వస్తారు.
కానీ దర్శకులను చూసి వచ్చే ప్రేక్షకులు చాలా తక్కువ మందనే చెప్పాలి.ఇలాంటి క్రమంలోనే 'సంక్రాంతి వస్తున్నాం'( Sankranthiki Vastunnam) అనే సినిమాతో అనిల్ రావిపూడి( Anil Ravipudi ) ఈ సంక్రాంతి పండక్కి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
"""/" /
ఇక వెంకటేష్ ఇందులో హీరోగా నటించినప్పటికి అనిల్ రావిపూడి అనిల్ రావిపూడి దగ్గరుండి మరీ ఉంటే మరి ఈ సినిమాని సక్సెస్ చేయించడనే విషయం అయితే చాలా స్పష్టం గా తెలుస్తోంది.
ఎందుకంటే ఈ సినిమాలో కథ పెద్దగా లేదు.క్యారెక్టరైజేషన్ ( Characterization )మీదనే ఆయన మొత్తం కామెడీ ని పండిస్తూ ప్రేక్షకులను థియేటర్ కి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశాడు.
మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాలో వెంకటేష్ కంటే కూడా అసలైన హీరో అనిల్ రావిపూడి అనే చెప్పాలి.
ఎందుకంటే కథలో కంటెంట్ లేకపోయినా కూడా సినిమాని సక్సెస్ చేయడం అనేది ఒక ఆయనకు మాత్రమే చెల్లింది.
పెద్దోడి సినిమాకు అదిరిపోయే రివ్యూ ఇచ్చిన చిన్నోడు.. సంక్రాంతికి వస్తున్నాం రివ్యూ అదుర్స్!