Comedian Vadivelu: వడివేలు ఇంటి మీద రాళ్ల దాడి చేయించిన ఆ హీరో ఎవరో తెలుసా !

తమిళనాట స్టార్ కమెడియన్ గా వడివేలు( Comedian Vaelu ) దాదాపు 25 సంవత్సరాలుగా కమెడియన్ గా ఏకచిత్రాధిపత్యం చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే.

అయితే నటుడిగా వడివేలు ఎంతటి పేరు సంపాదించుకున్నారో మనం చూసాం కానీ అంతే స్థాయిలో దిగజారిపోయి వ్యాఖ్యలు కూడా చేసి ఆ పేరును పోగొట్టుకున్నారు.

చాలా మట్టుకు ఇండస్ట్రీలో అతనిని ఈగోయిస్ట్ అంటూ ఉంటారు.అతని వ్యక్తిగత జీవితం ఎలా ఉన్నా సినిమాతో సంబంధం లేకుండా రాజకీయపరమైన అంశాల్లో వేలు పెట్టి చిక్కుల పాలయ్యారు.

తమిళ సార్ హీరో విజయ్ కాంత్( Vijay Kanth ) రాజకీయ రంగంలోకి ప్రవేశించాక అతనిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో విజయ్ కాంత్ అభిమానులు దాదాపు వడివేలుని కొట్టినంత పని చేశారు.

విజయ్ కాంత్ ని రాజకీయాల్లోంచి( Politics ) తరిమేయడమే తన జీవిత ధ్యేయమంటూ వడివేలు కామెంట్స్ చేయడంతో అసలు వివాదం మొదలైంది.

ముందు నుంచి ఎలాంటి విభేదాలు ఉన్నాయో తెలియదు కానీ విజయకాంత్ మరియు వడివేలు ఒకరంటే ఒకరు మండి పడిపోతూ ఉంటారు.

""img Src="https://telugustop!--com/wp-content/uploads/2023/08/who-is-that-hero-stoning-on-vaelu-house-detailss!--jpg" / ఇక విజయకాంత్ పై వ్యాఖ్యలు చేయడంతో ఆయన అభిమానులు ఒకరోజు వడివేలు ఇంటిపై దాడి కూడా చేశారు.

ఆ సమయంలో వడివేలు బాత్రూంలో దాక్కొని ప్రాణాలు కాపాడుకున్నారు ఇలా రాళ్ల దాడి చేయడంపై విజయ్ కాంత్ అభిమానులు( Vijaykanth Fans ) స్పందించారు ఇకపై తమ అభిమాన నటుడు పై మరో మారు వ్యాఖ్యలు చేస్తే ఈసారి రాళ్ళ దాడితో కాదు ఇంకోలా తమ ప్రతాపం చూపిస్తామంటూ దురుసుగా ప్రవర్తించారు.

""img Src="https://telugustop!--com/wp-content/uploads/2023/08/who-is-that-hero-stoning-on-vaelu-house-detailsa!--jpg" / నిజానికి వడివేలు రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తి అయినా కూడా విజయకాంత్ పై ఉన్న కోపంతో దిగజారిపోయి వ్యాఖ్యలు చేశారు దాంతో ఇలా రాళ్ల దాడికి గురయ్యారు.

ఆ తర్వాత కూడా ఎన్నోసార్లు ఎన్నో వివాదాల్లో ఇరుక్కోవడం విశేషం.అయినా కూడా అతడికి సినిమా అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి.

అతడిని తమిళ ఇండస్ట్రీ( Kollywood ) దాదాపు బ్యాన్ చేసే పరిస్థితి వచ్చింది.

తిరిగి సినిమాల్లో నటించడం మొదలు పెట్టాడు వడివేలు.మరి ఈ సంబరం ఎన్ని రోజులు ఉంటుందో చూడాలి.

రాజకీయ ఆరంగేట్రం చేసిన షాయాజీ షిండే.. ఆ పార్టీలో సక్సెస్ సాధిస్తారా?