ఎన్టీయార్ అల్లు అర్జున్ రామ్ చరణ్ వీళ్ల ముగ్గురి లో టాప్ హీరో ఎవరో తెలుసా..?

ప్రస్తుతం తెలుగులో స్టార్ హీరోలందరు పాన్ ఇండియా( Pan India )లో సత్తా చాటుతూ ముందుకు దూసుకెళ్తున్నారు.

ఇక ఇలాంటి క్రమంలోనే వాళ్ళు చేయాల్సిన సినిమాలు కూడా మంచి సక్సెస్ లను సాధిస్తున్నాయి.

మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతానికైతే ప్రభాస్( Prabhas ) స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు.

ఇక ఇదిలా ఉంటే అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి హీరోలు సిమిలర్ స్టార్ డమ్ తో ముందుకు దూసుకెళ్తున్నారు.

"""/"/ మరి వీరిలో అత్యధిక స్టార్ డమ్ కలిగిన హీరో ఎవరు అనేది తెలియాల్సి ఉంది.

ఇక వీరిలో ఎవరికి ఎక్కువ క్రేజ్ ఉంది అనే విషయాల మీద ఇప్పుడు చర్చలైతే జరుగుతున్నాయి.

నిజానికి రామ్ చరణ్( Ram Charan ) కి చాలా మంచి మార్కెట్ అయితే ఉంది.

మార్కెట్ పరంగా ఆయన పెద్ద స్థాయిలో ఉన్నాడనే చెప్పాలి.ఇంకా ఎన్టీఆర్( NTR ) కూడా నటన పరంగా గానీ, మార్కెట్ పరంగా గాని భారీ స్థాయిలో తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు.

ఇక అల్లు అర్జున్( Allu Arjun ) అయితే తన పడిన కష్టంతో ప్రస్తుతానికి పుష్ప 2 సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.

ఇక అందులో భాగంగానే ఈ సినిమాకి సంబంధించిన ప్రతి మూమెంట్ ని కూడా తనే దగ్గర ఉండి మరి చూసుకుంటూ సినిమాని ముందుకు తీసుకెళ్తున్నాడు.

"""/"/ మరి ఇలాంటి క్రమంలో పుష్ప 2( Pushpa 2 ) సినిమాతో అల్లు అర్జున్, దేవర( Devara ) సినిమాతో ఎన్టీయార్, గేమ్ చేంజర్ సినిమా( Game Changer )తో రామ్ చరణ్ ఈ సంవత్సరం వాళ్ల సినిమాలతో పోటీ పడిపోతున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ముగ్గురిలో ఎవరికి ఎక్కువ స్టార్ డమ్ ఉంది అనే విషయం తెలియాలంటే ఈ సినిమాలు రిలీజ్ అయితే గాని, ఒక క్లారిటీ అయితే రాదు.

ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ముగ్గురు హీరోలు కూడా పాన్ ఇండియా లో స్టార్ హీరోలుగా ఉన్నారు.