లలితాజీ అసలు ఎవరు..? కోట్ల రూపాయల లాభాలు ఎలా తెచ్చిపెట్టారు.?
TeluguStop.com
బట్టలు వాష్ చేసేందుకు మనందరం సర్ప్ ఎక్సెల్ సర్ప్ వాడే ఉంటాం.వాషింగ్ సర్ప్‌లలో ఇది అగ్రగామి బ్రాండ్ గా ఉంది.
సర్ప్ ఎక్సెల్ అంటే తెలియనివారు ఎవరూ ఉండరు.చిన్న ప్యాకెట్ తో మొదలైన సర్ప్ ఎక్సెల్ కు చెందిన మాతృసంస్థ హెచ్‌యూఎల్( HUL ).
ఇప్పుడు ప్రపంచంలోనే ఈ రంగంలో అగ్రస్థానానికి చేరుకుంది.భారతదేశానికి చెందిన మొట్టమొదటి డిటర్జెంట్ పౌడర్ గా దీనికి పేరుంది.
సర్ప్ ఎక్సెల్ సర్ప్ తో పాటు బట్టలు ఉతికేందుకు సబ్బులు కూడా ఉన్నాయి.
హిందూస్థాన్ యనిలీవర్ లిమిటెడ్( HINDUSTAN YENILEVER LIMITED ) 1957లో ఎన్‌ఎస్‌డీ పౌడర్ ను తయారుచేయగా.
1959లో సర్ప్ ఎక్సెల్‌ను విడుదల చేసింది. """/" /
అయితే సర్ప్ ఎక్సెల్ పాపులర్ అవ్వడానికి అనేక కారణాలు ఉన్నాయి.
విస్తృతమైన మార్కెటింగ్ వ్యవస్థతో పాటు యాడ్స్ తెగ ఇచ్చింది.సర్ప్ ఎక్సెల్ వాడితే మరక వెంటనే పోతుందనే ప్రచారాన్ని బాగా ప్రజల్లోకి తీసుకెళ్లింది.
వాషింగ్ మెషిన్లు( Washing Machines ) రాకముందు చాలామంది బట్టలు వాష్ చేసేందుకు సబ్బులను మాత్రమే వాడేవారు.
సర్ప్ ఉపయోగించి ట్యాప్ వాటర్ తో బట్టలని ఉతికితే నురగ వచ్చేది.దీంతో బట్టలకు ఉన్న మురికి పోతుందని అందరూ నమ్మేవారు.
"""/" /
దీనిని సర్ప్ ఎక్సెల్ తమ ప్రయోగాలతో నిరూపించింది.సబ్బుతో బట్టలు ఉతికితే ఎలా ఉంటుందో.
సర్ప్ ఉపయోగిస్తే కూడా మురికి త్వరగా పోతుందని ప్రజల్లోకి తీసుకెళ్లింది.దీంతో సర్ప్ ఎక్సెల్ సేల్స్ భారీగా పెరిగాయి.
సల్ప్ ఎక్సెల్‌కు పోటీగా నిర్మా 1969లో వచ్చింది.దీంతో ఆ కంపెనీ పోటీని తట్టుకోలేక సర్ప్ ఎక్సెల్ అమ్మకాలు తగ్గిపోయాయి.
దీంతో సర్ప్ ఎక్సెల్ కు చెందిన హెచ్‌యూఎల్ కంపెనీ యాడ్ కోసం లలితాజీని( Lalithaji ) రంగంలోకి దించింది.
ఆమె చౌక, మంచిది అనే యాడ్ క్యాంపెయిన్‌ను ప్రారంభించింది.దీంతో మళ్లీ సర్ఫ్ ఎక్సెల్ అమ్మకాలు పుంజుకుని తొలి స్థానానికి చేరుకుంది.
ఈ సిరి ధాన్యం ధర తక్కువ.. ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువ..!