మంచు బ్రదర్స్ లో ఎవరు పై చేయి సాధించబోతున్నారు..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేస్తూ ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే.

ఇక మంచు విష్ణు( Manchu Vishnu ) లాంటి హీరో సైతం తనదైన రీతిలో సత్తా చాటుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు.

మరి ఆయన చేస్తున్న సినిమాలు ఏ మాత్రం ప్రేక్షకులను మెప్పించకపోయినప్పటికి కన్నప్ప( Kannappa ) సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చి తన స్టామినా ఏంటో చూపించుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

150 కోట్లు పెట్టి ఈ సినిమాతో ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఆయన కంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని సంపాదించుకోవాలని చూస్తున్నాడు.

"""/" / మరి తనకు పోటీగా తన తమ్ముడు అయిన మంచు మనోజ్( Manchu Manoj ) సైతం తను హీరోగా నటించిన ఉద్దేశ్యంలో ఉన్నట్టుగా తెలుస్తోంది.

ఇక ఇప్పటికే ఆయనకు చాలా మంచి ఆఫర్లు అయితే వస్తున్నాయట.మరి ఆ ఆఫర్ ను తను అందుకొని మంచి సినిమాను చేసి మరోసారి హీరోగా నిలదోక్కుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

మరి మంచు మోహన్ బాబు కొడుకులుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన వీళ్ళిద్దరూ స్టార్ ఇమేజ్ ను సంపాదించుకోవడంలో మాత్రం చాలా వరకు వెనుకబడిపోయారు.

మరి ఇలాంటి సందర్భంలో తోటి హీరోలతో పోటీ పడలేక ముందుకు సాగుతున్న ఈ హీరోలు ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటారు.

"""/" / తద్వారా వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని సంపాదించుకుంటారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.

ఇక ఇప్పటికే వీళ్ళ మధ్య చాలా గొడవలైతే జరుగుతున్నాయి.మరి ఇక మీదట కూడా వీళ్ల మధ్య విపరీతమైన గొడవలు జరగడానికి ఆస్కారం కూడా ఉందని చాలామంది చాలాసార్లు వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

ఇక ఏది ఏమైనా కూడా తన దైన రీతిలో భారీ సక్సెస్ లను సాధించాల్సిన అవసరం అయితే ఉంది.