నాగ చైతన్య తండెల్ సినిమా వల్ల ఎవరికి హెల్ప్ అవ్వబోతుంది…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవిని ఎరుగని రీతిలో తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళుతున్న స్టార్ హీరోలు( Star Heroes ) చాలామంది ఉన్నారు.

అందులో నాగచైతన్య ఒకరు.ప్రస్తుతం ఆయన తనదైన రీతిలో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు.

ఇక ఇప్పటికే ఆయన తండెల్ సినిమా మీద భారీ ఆశలైతే పెట్టుకున్నాడు.మరి ఈ సినిమా ఎంతవరకు సక్సెస్ సాధిస్తుంది అనేది తెలియాల్సి ఉంది.

ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో అక్కినేని ఫ్యామిలీకి ( Akkineni Family )ప్రస్తుతానికైతే వరుసగా సక్సెసులైతేరావడం లేదు.

"""/" / మరి అయితేనే ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంటాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.

ఇక దాంతో పాటుగా డిసెంబర్ 4వ తేదీన ఆయన మ్యారేజ్ ఉన్న సందర్భంగా పెళ్లి తర్వాత తండేల్ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ పనుల్లో తను బిజీ కనున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఈ సినిమా రిలీజ్ అయితే నాగచైతన్య కి, సాయి పల్లవి( Sai Pallavi ) కి మంచి గుర్తింపు వస్తుందనే ఉద్దేశ్యంతోనే వీళ్ళిద్దరూ చాలా వరకు ఆసక్తి గా ఎదురుచూస్తున్నట్లు తెలుస్తుంది.

మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుంది అనేది తెలియాలంటే మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే.

"""/" / ఇక ఇప్పుడిప్పుడే అక్కినేని ఫ్యామిలీలో పండగ వాతావరణమైతే నెలకొంటుంది.

ఎందుకు అంటే ఇప్పటివరకు ఆయన చేసిన చాలా సినిమాలు ప్లాప్ లను మూట గట్టుకుంటున్న నేపధ్యంలో ఇటు ఫ్యామిలీ పరంగా అయినా అటు సినిమాల పరంగా అయినా ఇపుడు వాళ్లకు చాలా బాగా కలిసి వస్తుందనేచెప్పాలి.

ఇక అఖిల్ కి కూడా నిశ్చితార్థం జరగడంతో తొందర్లోనే ఆయన పెళ్లి కూడా జరగబోతున్నట్టుగా నాగార్జున స్పష్టం చేశారు.

మరి ఏది ఏమైనా కూడా అక్కినేని ఫ్యామిలీ మంచి జోష్ లో ముందుకు సాగుతున్నారనే చెప్పాలి.

Bets 10 Bonuses And Promotions: A Practical Welcome Bonus Breakdown