చిరంజీవి ని చూసి ఆ స్టార్ హీరో ను కూడా సినిమాల్లో కి పంపించిన పేరెంట్స్… వాళ్లేవరంటే..?

సినిమా ఇండస్ట్రీ అంటే చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ రాణిస్తే డబ్బులతో పాటు, పేరు కూడా వస్తుంది అనే ఉద్దేశ్యంతోనే చాలామంది సినిమా ఇండస్ట్రీ మీద సాఫ్ట్ కార్నర్ తో ఉండి సినిమాల్లోకి రావాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు.

కానీ ఇండస్ట్రీలో అందరికీ అనుకున్న స్థాయి లో అవకాశాలైతే రావు.ఎందుకంటే ఇక్కడ రాణించడం అనేది చాలా కష్టంతో కూడుకొని ఉంటుంది.

చిరంజీవి( Chiranjeevi ) లాంటి స్టార్ హీరోని చూసి చాలా మంది ఇండస్ట్రీకి వచ్చి సక్సెస్ ఫుల్ హీరో గా ఎదగాలని అనుకున్నారు.

కొందరు ఇండస్ట్రీ కి వచ్చి సక్సెస్ కూడా అయ్యారు.ఒక స్టార్ హీరో పేరెంట్స్ చిరంజీవిని చూసి ఆయన లాగా తన కొడుకు కూడా ఇండస్ట్రీలో రాణించాలని ఉద్దేశ్యం తో వాళ్ల అబ్బాయిని సినిమా ఇండస్ట్రీకి పంపించారు.

"""/" / ఆయన ఎవరు అంటే విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) నిజానికి విజయ్ దేవరకొండ పేరెంట్స్ కి చిరంజీవి అంటే చాలా ఇష్టం అంట.

చిరంజీవి సినిమాలు ఎక్కువగా చూడమని విజయ్ దేవరకొండ వాళ్ళ నాన్న ఆయనకి ఎప్పుడు చెబుతూ ఉండేవారట.

ఆయన చిరంజీవి సినిమాలు చూస్తూ నటన మీద ఇంట్రెస్ట్ పెంచుకొని ఇండస్ట్రీకి వచ్చారు.

ఇక అలాగే వాళ్ళ నాన్న కూడా ప్రస్తుతం చిరంజీవి తోపాటు తన కొడుకు కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారట.

"""/" / ఈ విషయాన్ని స్వయంగా విజయ్ దేవరకొండ నే ఒక ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం.

ఇక మొత్తానికైతే విజయ్ దేవరకొండ తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన మార్క్ స్టామినా ను చూపిస్తూ ముందుకు సాగడం అనేది నిజంగా విశేషమనే చెప్పాలి.

ఇక ప్రస్తుతం విజయ్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగే ప్రయత్నం చేస్తున్నాడు.

వీడియో వైరల్‌: మోకాళ్లపై తిరుమల మెట్లెక్కిన టీమిండియా క్రికెటర్‌