ఈ ఆకులతో తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు.. తెలుసా?

బిళ్ళ గన్నేరు.( Billa Ganneru ) పల్లెటూర్లలో దాదాపు ప్రతి ఒక్కరి ఇంటి పెరట్లో ఉండే మొక్కల్లో ఇది ఒకటి.

ఈ మొక్క పువ్వులు వైట్ మరియు పింక్ కలర్ లో ఉంటాయి.బిళ్ళ గన్నేరు పువ్వులను పూజకు ఉపయోగిస్తారు.

అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.బిళ్ళ గన్నేరు ఒక ఔషధ మొక్క.

ఈ మొక్క నుంచి వచ్చే పువ్వులు, ఆకులు, కొమ్మలు అన్నిటిలోనూ అనేక ఔషధ గుణాలు దాగి ఉంటాయి.

ముఖ్యంగా బిళ్ళ గన్నేరు ఆకులతో తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు.ఇటీవల రోజుల్లో ఎంతోమంది వైట్ హెయిర్( White Hair ) సమస్యతో బాధపడుతున్నారు.

వైట్ హెయిర్ అనేది వృద్ధాప్యానికి సంకేతం.ఈ నేపథ్యంలోనే తెల్ల జుట్టును నల్లగా మార్చుకునేందుకు ఆర్టిఫిషియల్ కలర్స్ పై ఆధార పడుతున్నారు.

అయితే బిళ్ళ గన్నేరు ఆకులు సహజంగానే తెల్ల జుట్టును నల్లగా( Black Hair ) మారుస్తాయి.

అందుకోసం మనం వాటిని ఎలా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. """/" / ముందుగా మీ చుట్టుపక్కల ఉన్న పరిసరాల నుంచి బిళ్ళ గన్నేరు ఆకులను సేకరించి వాటర్ తో శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి.

ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో బిళ్ళ గన్నేరు ఆకులు వేసి కొద్దిగా వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ సపరేట్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్,( Coconut Oil ) వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్( Lemon Juice ) మిక్స్ చేసి జుట్టు కుదుళ్ల‌ నుంచి చివర్ల వరకు ప‌ట్టించి ఒకటికి రెండుసార్లు బాగా అప్లై చేసుకోవాలి.

"""/" / 45 నిమిషాల అనంతరం తేలికపాటి షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.

వారానికి రెండు సార్లు ఈ విధంగా చేశారంటే మీ తెల్ల జుట్టు క్రమంగా నల్లబడుతుంది.

వైట్ హెయిర్ తో బాధపడుతున్న వారికి ఈ రెమెడీ అద్భుతంగా సహాయపడుతుంది.అలాగే ఈ రెమెడీని ప్రయత్నించడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

హెయిర్ రూట్స్ స్ట్రాంగ్ గా మారతాయి.మరియు జుట్టు రాలే సమస్య సైతం దూరం అవుతుంది.

కెనడాలో ముగ్గురు భారతీయ విద్యార్ధుల హత్య .. రంగంలోకి విదేశాంగ శాఖ