పాపం ఆ తెల్ల కాకి తిప్పలు.. చూస్తే గుండె తరుక్కుపోతుంది!

ఎవరైనా సరే సాధారణంగా ఉంటేనే ఎటువంటి సమస్య రాదు.అలా కాదు అని కొంచం గొప్పగా ఉన్న.

తికమకగా ఉన్న అందరి ఆలోచన వారిపైనే పోతుంది.ఇంకా అలానే కాకులు అన్ని నల్లగా ఉంటే ఓ కాకి మాత్రం తెల్లగా పుట్టింది.

అది అరిచే వరకు ఎవరికి అర్థం కాదు అది కాకి అని.చూడటానికి పావురంలా ఉన్న నోరు తెరిస్తే మాత్రం కాకి గొంతు.

ఇంకా అలాంటి అరుదైన తెల్ల కాకులు కనిపిస్తే జనాలు ఊరికే ఉంటారా? పట్టుకొచ్చి అందరికి షో చేస్తారు.

ఆ కాకి ఖైదీని చేస్తారు.ఇంకా అలానే దేశ రాజధాని ఢిల్లీలో నల్ల కాకులలో తెల్ల కాకి కనిపించి సోషల్ మీడియాలో వైరల్ అయినా సంగతి తెలిసిందే.

ఇంకా అచ్చం అలాంటి కాకినే తాజాగా ఒడిశాలోని జార్సుగూడ పట్టణంలో కనిపించింది.దీంతో ఢిల్లీ వాళ్ళలా ఫోటోలు, వీడియోలు తీసి వదిలేయకుండా ఓ కాకిని పట్టుకొని బోనులో పెట్టారు.

ఫలానా చోటా తెల్ల కాకి ఉందని తెలియడంతో జలను అంత వచ్చి ఆ కాకిని వింతగా చూస్తున్నారు.

కాకి గోల కంటే కూడా జనల గోలే ఎక్కువ అయ్యింది.ఇంకా ఈ విషయం కాస్త అటవీ శాఖ అధికారులకు తెలియడంతో అక్కడకి చేరుకున్న వారు ఆ కాకిని చూసి ఆశ్చర్యపోయారు.

అసలు ఆ కాకిని ఎందుకు పట్టుకున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.తరువాత ఆ కాకిని గాల్లోకి వదిలేశారు.

ఇది అంత వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యగా ప్రస్తుతం వైరల్ గా మారింది.

రోడ్డు ప్రమాదంలో భారతీయ విద్యార్ధి దుర్మరణం.. ఏడాది తర్వాత నిందితురాలి అరెస్ట్