ఎవరు ఎటువంటి రుద్రాక్షలు ధరించాలో తెలుసా!

రుద్రాక్ష అంటే ఒక చెట్టు యొక్క ఎండిన కాయలు.ఇవి ఆగ్నేయాసియాలోని ఎంచుకున్న ప్రదేశాలలో దొరుకుతాయి.

ఈ రుద్రాక్షలనే టియర్స్ అఫ్ శివ అని కూడా పిలుస్తారు.

రుద్రాక్షలు శివుడితో అనుసంధానం కలిగి ఉన్నాయని అనేక ఇతిహాసాలు చెబుతున్నాయి.రుద్రాక్ష అనే పదం రుద్ర అంటే శివుడు, అక్ష అంటే కన్నీళ్లు.

అంటే రుద్రాక్షలు శివుడి కన్నీళ్లు నుండి కిందకు పడినవి అని అర్థం.ఇటువంటి ప్రాముఖ్యత కలిగిన రుద్రాక్షలు 21 రకాలు.

అయితే ఎవరు ఎటువంటి రుద్రాక్షలు ధరించాలనే అయోమయంలో పడుతుంటారు.అయితే దీనికి పండితులు చెప్పిన సమాధానం ఒక్కొక్క నక్షత్రం వారు ఒక్కొక్క రుద్రాక్షను ధరించాలి.

అయితే ఇక్కడ 21 రకాల రుద్రాక్షలు ఇంకా ఏ నక్షత్రం వారు ఎటువంటి రుద్రాక్షను ధరించాలి ఇక్కడ తెలుసుకుందాం.

"""/" / H3 Class=subheader-styleనక్షత్రము - ధరించవలసిన రుద్రాక్ష./h3p అశ్విని - నవముఖి, భరణి - షణ్ముఖి, కృత్తిక - ఏకముఖి, ద్వాదశ ముఖి, రోహిణి - ద్విముఖి, మృగశిర - త్రి ముఖి, ఆరుద్ర - అష్టముఖి, పునర్వసు - పంచముఖి, పుష్యమి - సప్తముఖి, ఆశ్లేష - చతుర్ముఖి, ముఖ - నవముఖి, పుబ్బ - షణ్ముఖి, ఉత్తర - ఏకముఖి, ద్వాదశ ముఖి - హస్త, ద్విముఖి - చిత్త, త్రిముఖి - స్వాతి, అష్టముఖి - విశాఖ, పంచముఖి - అనురాధ, సప్తముఖి, జేష్ట - చతుర్ముఖి, మూల - నవముఖి, పూర్వాషాఢ - షణ్ముఖి, ఉత్తరాషాడ - ఏకముఖి, శ్రవణం - ద్విముఖి, ధనిష్ట - త్రిముఖి, శతభిషం - అష్టముఖి, పూర్వాభద్ర - పంచముఖి, ఉత్తరా భద్ర - సప్తముఖి, రేవతి - చతుర్ముఖి రుద్రాక్షలు ధరించడం వల్ల అనేక ఫలితాలు కలుగుతాయి.

ఈ రుద్రాక్షలను ధరించడం ద్వారా మనం ఏదైనా మంత్ర ప్రయోగం జరిగిన ఫలించవు.

అనారోగ్య సమస్యలను నివారిస్తుంది.అంతేకాకుండా ధనధాన్య ప్రాప్తి కలుగుతుంది.

సంతాన ప్రాప్తి, సర్ప దోష నివారణ, ఆకస్మిక ధనప్రాప్తి కలుగును.అయితే రుద్రాక్షలను ధరించిన అప్పుడు ఖచ్చితంగా నియమనిబంధనలను పాటించవలెను.

మాస్ హీరోగా ఎదగలనుకుంటున్న యంగ్ హీరోలు…