కల్కి సినిమాలో ఏ నటుడు ఎక్కువ హెల్ప్ అవ్వబోతుంది..?

ప్రభాస్( Prabhas ) హీరోగా దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తున్న కల్కి సినిమా( Kalki Movie ) ఈనెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

అయితే ఈ సినిమాలో ఎవరి క్యారెక్టర్లకు సంబంధించి వాళ్లకు చాలా ఇంపార్టెన్స్ అయితే ఉంటుందంటూ దర్శకుడు నాగ్ అశ్విన్( Nag Ashwin ) ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు.

ఇక ఈ సినిమాలో దిగ్గజ నటులు అందరూ నటిస్తుండడం వల్ల ఆయన మీద చాలావరకు ప్రెషర్ అయితే పెరిగిందట.

ఇక దానివల్ల ఎవరి క్యారెక్టర్ ను వాళ్లకు సపరేట్ గా డిజైన్ చేసుకొని ఆ క్యారెక్టర్ కి తగ్గ ప్రాముఖ్యత ఉండేవిధంగా చూసుకుంటూ వచ్చారట.

ఇక మొత్తానికైతే ఆయన ఈ సినిమాతో భారీ సక్సెస్ ని సాధిస్తానని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.

"""/" / ఇంక దానికి తగ్గట్టుగానే ప్రభాస్ కూడా ఈ సినిమాతో మరోసారి భారీ సక్సెస్ ను కొట్టి పాన్ ఇండియా లో ఆయన సత్తా చూపించాలనే ప్రయత్నం చేస్తున్నాడు.

నాగ్ అశ్విన్ ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించి ఇండియాలోనే నెంబర్ వన్ డైరెక్టర్ గా తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు.

ఇక ఇదిలా ఉంటే నాగ్ అశ్విన్ తనదైన రీతిలో ఈ సినిమాని హాలీవుడ్ లెవెల్ కి ఏ మాత్రం తగ్గకుండా చిత్రీకరించినట్టుగా తెలుస్తుంది.

"""/" / ఇక మొత్తానికైతే అటు ప్రభాస్ ఇటు నాగ్ అశ్విన్ ఇద్దరు కూడా భారీ లెవల్లో సక్సెస్ సాధించబోతున్నట్టుగా తెలుస్తుంది.

చూడాలి మరి కమల హాసన్( Kamal Haasan ) అమితాబ్ బచ్చన్( Amitabh Bachchan ) ప్రభాస్ దీపిక పదుకొనే లాంటి స్టార్స్ ఈ సినిమాలో నటిస్తుండటం నిజంగా ఒక వంతుకు మంచి విషయం అనే చెప్పాలి.

అయితే ఇందులో కమలహాసన్ విలన్ గా చేస్తున్నాడు కాబట్టి ఆయనకి మంచి క్రెడిట్ దక్కబోతున్నట్టుగా తెలుస్తుంది.

అయితే ఒక సినిమాలో ఇంతమంది స్టార్లు ఉండడం కూడా కొన్నిసార్లు కొందరి క్యారెక్టర్లకు మైనస్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.

మరి వీళ్ళని దర్శకుడు ఎలా హ్యాండిల్ చేశాడు అనేది తెలియాల్సి ఉంది.

8 ఏళ్ల వయసులో శవం తో కొన్ని గంటలు బంధింపబడ్డ హీరో ఇతనే..!