సమంతకు విడాకులు తీసుకోవడం ఇష్టం లేదా.. ఫోర్స్ తో అలా అయ్యిందా?

ఇటీవలే సమంత,నాగ చైతన్య వారి నాలుగేళ్ల వివాహ బంధానికి ముగింపు పలుకుతూ విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.

ఈ విషయం కొద్ది రోజుల కిందటి వరకూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

ఇప్పటికీ వీరు విడాకులు తీసుకొని నెల రోజులు దాటిన కూడా వీరికి సంబంధించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉన్నాయి.

అలాగే విడాకుల తరువాత సమంత సోషల్ మీడియాలో ఏం పోస్ట్ పెట్టినా కూడా అది వైరల్ అవుతోంది.

టాలీవుడ్ లో మోస్ట్ క్యూట్ కపుల్ గా పిలవబడే ఈ జంట సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలు నిజం చేస్తూ విడాకులు తీసుకోవడంతో వారి అభిమానులు షాక్ కు గురయ్యారు.

ఇక విడాకులు తీసుకున్న తరువాత ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోయారు.సమంత పూర్తిగా తన కెరీర్ పై దృష్టి పెట్టింది.

ఈ క్రమంలోనే సమంత బాలీవుడ్, టాలీవుడ్, తో పాటు హాలీవుడ్ సినిమాలలో కూడా నటిస్తోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

""img Src="https://telugustop!--com/wp-content/uploads/2021/12/samantha-naga-chaitanya-orce-tollywoodlatest!--jpg " / ఇక విడాకుల తర్వాత సమంత రోజూ ఏదో ఒక కొటేషన్ ను ఇన్​స్టాగ్రామ్ స్టోరీలో పెడుతోంది.

ఈ క్రమంలోనే సమంత తాజాగా ఇన్​స్టాగ్రామ్ లో కొన్ని స్టోరీస్ లు పెట్టింది.

వాటిలోనే మీరు గట్టి పోరాటం చేసి ఓడిపోతారు.కొన్నిసార్లు మీరు చాలా గట్టి పోరాటం చేసిన, వదిలేసేది, అంటూ మరో కొటేషన్ ను షేర్ చేసింది.

ఈ కొటేషన్ లపై అభిమానులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.అసలు సమంతకి విడాకులు తీసుకోవడం ఇష్టం లేదు అని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

విడాకులు తీసుకోకపోవడానికి చాలా గట్టిగా ప్రయత్నం చేసింది కానీ విడాకులు తీసుకోక తప్పలేదు అంటున్నారు సమంత అభిమానులు.

Ram Charan : కష్టాల్లో ఉన్న ఆడపిల్లకు 5 లక్షల రూపాయలు సాయం చేసిన చరణ్.. రియల్ హీరో అంటూ?