ముమైత్ ఖాన్ ఇప్పుడు ఎక్కడ ఉందో, ఏం చేస్తుందో తెలుసా .?
TeluguStop.com
ముమైత్ ఖాన్.ఒకప్పుడు తెలుగు తెరపై తన ఐటెంసాంగ్స్ తో అదరగొట్టింది ఈ ముద్దుగుమ్మ.
కుర్రాళ్ల నుంచి పండు ముసలి దాక అందరి ఒంట్లోనూ సెగలు పుట్టించింది ఈ ఐటెం బాంబ్.
తన బరువైన అందాలతో జనాలను పిచ్చోళ్లను చేసింది.అప్పట్లో ప్రతి సినిమాలో ముమైత్ ఖాన్ కు చెందిన ఒక్క ఐటెం సాగం అయినా ఉండాలి అనుకునే వారు ఫిల్మ్ మేకర్స్.
ఆమె పాట సినిమాలో ఉంటే సగం హిట్టే అనుకునే వారు.పోకిరి సినిమాలోని ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే.
అనే పాటతో ఆమె దశ తిరిగిపోయింది.ఆ తర్వాత తనకు వరుస ఆఫర్లు వచ్చాయి.
తన అందచందాలతో రోజు రోజుకు మరింత రెచ్చిపోయింది ముమైత్.ఎవడైతే నాకేంటి, ఆపరేషన్ దుర్యోధన సినిమాలో తన అద్భుత నటనతో ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.
భూకైలాస్.ఎకరం యాభై కోట్లు సినిమాలోనూ ముమైత్ కీలక పాత్ర పోషించిదిం.
రెండు కోట్ల రూపాయల బడ్జెత్ తో రూపొందిచిన ఆపరేషన్ దుర్యోధన మూవీ దానికి మూడు, నాలుగు రెట్లు ఎక్కువ కలెక్షన్ రాబట్టిందంటే దానికి కారణం ముమైత్ ఖాన్ అని చెప్పుకోవచ్చు.
ఆ తర్వాత తను కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా కూడా చేసింది.ఆమె టైటిల్ రోల్ పోషించిన మైసమ్మ ఐపీఎస్ మూవీ అప్పట్లో పెద్ద హిట్ కొట్టింది.
ఆ తర్వాత మంగతాయారు టిఫిన్ సెంటర్ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది.
"""/"/
ఓవైపు హీరోయిన్ గా చేస్తూనే.మరోవైపు ఐటెం సాంగ్స్ చేసింది ముమైత్ ఖాన్.
పూరీ మూవీ నేనింతేలో తన నిజ జీవిత క్యారెక్టర్ చేసింది ముమైత్.అగ్ర దర్శకుడు ఎ.
కోదండరామిరెడ్డి ముమైత్ ఖాన్ తో డ్యూయల్ రోల్ చేయించాడు. """/"/ పున్నమి నాగు సినిమాతో హిట్ కొట్టాడు.
రాజమౌళి మూవీ మగధీరలో బంగారు కోడిపెట్ట అనే రీమిక్స్ సాంగ్‌లో ముమైత్ అందరినీ ఆకట్టుకుంది.
2016 తర్వాత ముమైత్ సినిమాలకు దూరం అయ్యింది.బుల్లి తెరపై అప్పుడప్పుడు కనిపించడం తప్ప.
వెండి తెర మీద కనిపించలేదు.తాజాగా డ్రగ్స్ కేసు వ్యవహారంలో ఆమె పేరు మళ్లీ వినిపిస్తుంది.
రామ్ చరణ్ ఇరుముడితో శబరిమలకు వెళ్తారా? లేదా? ఈ షాకింగ్ విషయాలు తెలుసా?