తెలుగుదేశం పార్టీ నుండి జనసేన పార్టీకి స్వతంత్రం వచ్చిందా... గుడివాడ అమర్నాథ్

సొంతంగా ఎన్నికల్లో పోటీ చేయడానికి జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్ కి ఎప్పుడు స్వాతంత్య్రం వస్తుందో చెప్పాలిః రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసే స్వాతంత్రం నీకు ఉందా.

2024 ఎన్నికల్లో 175 ఎమ్మెల్యే స్థానాలలో, 25 ఎంపీ స్థానాలలో నీ పార్టీ పోటీ చేస్తుందా.

లేదా.దీనికి ముందుగా సమాధానం చెప్పు పవన్ కల్యాణ్.

దేశమంతా స్వాతంత్య్రం వేడుకలు జరుపుకుంటున్న తరుణంలో పవన్ కళ్యాణ్ రాజకీయ కామెంట్లు చేయడం సిగ్గుచేటు ఒంటరిగా పోటీ చేసే స్వాతంత్రం లేని నువ్వు స్వాతంత్య్రం గురించి మాట్లాడటం సిగ్గుచేటు అసలు తెలుగుదేశం పార్టీ నుండి జనసేన పార్టీకి స్వతంత్రం వచ్చిందా.

అని పవన్ కళ్యాణ్ ని సూటిగా ప్రశ్నిస్తున్నా76వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో.తెలుగుదేశం పార్టీ నుండి స్వతంత్రం కోసం జనసైనికులు ఎదురుచూస్తున్నారుజనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.

చంద్రబాబు నాయుడుకి మేలు చేయడానికే ప్రయత్నిస్తున్నాడు తప్ప, అతని వల్ల, ఆ పార్టీ వల్ల రాష్ట్రానికి ఎటువంటి మేలు లేదు.

పుష్ప ది రూల్ ఫస్ట్ సింగిల్ ప్రోమో రివ్యూ.. బన్నీ ఫ్యాన్స్ అంచనాలను అందుకోలేదా?