అల్లు అర్జున్ బోయపాటి కాంబో ఫిక్స్ షూట్ ఎప్పుడంటే..?
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడానికి అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు.
ఇక ఇలాంటి క్రమంలోనే ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరో అయిన అల్లు అర్జున్( Allu Arjun ) ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో నటిస్తున్నాడు.
ఈ సినిమా పూర్తి అయిన వెంటనే త్రివిక్రమ్( Trivikram ) దర్శకత్వం లో ఒక సినిమా చేయబోతున్నాడు.
ఇక ఇది ఇలా ఉంటే ఇప్పుడు అల్లు అర్జున్ బోయపాటితో కూడా ఒక సినిమా చేయబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.
"""/" /
అయితే అల్లు అర్జున్ బోయపాటితో సినిమా చేస్తున్నాడా లేదా అనే విషయం పక్కన పెడితే ప్రస్తుతం బోయపాటి బాలయ్య బాబుతో ఒక సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు.
ఇక అందులో భాగంగానే బాలయ్య బాబు తో సినిమా కంటే ముందే అల్లు అర్జున్ తో ఒక సినిమా చేయబోతున్నాడు అంట అనే వార్తలు కూడా వస్తున్నాయి.
ఇక ఇప్పటికే వీళ్ళ కాంబో మీద ప్రేక్షకుల్లో చాలా మంచి అంచనాలు ఉన్నాయి.
ఇక దీనికి విజయేంద్ర ప్రసాద్( Vijayendra Prasad ) కథ కూడా అందిస్తున్నట్టుగా తెలుస్తుంది.
మరి వీళ్ళ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా విజయేంద్రప్రసాద్ కథతో తెరకెక్కితే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అని అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
మరి ఈ కాంబో కోసం ఫాన్స్ విపరీతంగా ఎదురుచూస్తున్నారు. """/" /
ఇప్పటికే వీళ్ళ కాంబో లో వచ్చిన సరైనోడు సినిమా( Sarrainodu ) సూపర్ హిట్ అయింది.
ఇక అదే మ్యాజిక్ ని ఈ సినిమాతో కూడా రిపీట్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.
మరి ఈ కాంబో లో సినిమా ఎప్పుడు ఉంటుందో తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
ఇక బోయపాటి మాత్రం ఇప్పుడు చాలా ఫాస్ట్ గా సినిమా తీయాలి అనే ఉద్దేశ్యం లో ఉన్నట్టు గా తెలుస్తుంది.
వేణు శ్రీరామ్ పరిస్థితి ఏంటి..?ఆయన ఎందుకు భారీ సక్సెస్ ను కొట్టలేకపోతున్నాడు..?