టాలీవుడ్ లో ఐరెన్ లెగ్ అనే పదం ఎప్పుడు పుట్టింది..? ఎందుకు ఈ బ్యాడ్ సెంటిమెంట్

హీరోయిన్లకు అనే ముద్ర ఈమధ్య ఎక్కువగా వినిపిస్తుంది.ఒక హీరోయిన్ వరసగా రెండు మూడు చిత్రాలు హిట్టు కొడితే ఆమె లక్కీ హీరోయిన్ అంటూ కోట్ల కుమారించడానికి నిర్మాతలు దర్శకులు వెనకాడటం లేదు.

అదే హీరోయిన్ రెండు మూడు సినిమాల్లో పరాజయాలు అందుకుంటే అన్ లక్కీ సెంటిమెంటు ఆమెకి గట్టిగా తగిలి ఐరన్ లెగ్ అని ముద్ర వేస్తున్నారు.

అయితే ఈ ఐరన్ లెగ్ లేదా లక్కీ హీరోయిన్ అనే కాన్సెప్ట్ కొన్నాళ్ళు వెనక్కి వెళితే ఎప్పుడూ ఉండేది కాదు.

ఆమె సినిమాకి ఈ రకంగా ప్లస్ లేదా మైనస్ అయ్యేది కాదు.అప్పట్లో కృష్ణకుమారి( Krishna Kumari ) అనే ఒక పొడగాటి హీరోయిన్ ఉండేది.

"""/" / ఆమెను చాలామంది హీరోలు అడిగి మరీ తమ సినిమాల్లో పెట్టుకునేవాళ్ళు.

కానీ ఆ నటించినా 10 సినిమాల వరకు ఒక్క విజయం కూడా దక్కలేదు కానీ ఎవరూ ఆమెను ఐరన్ లేక్ అనలేదు ఎన్టీఆర్ కూడా పిచి పుల్లయ్య సినిమాలో ఆమని హీరోయిన్ కావాలని పెట్టుకున్నాడు ఇక అక్కినేని కి జమునకు ఎప్పుడైతే గొడవ వచ్చిందో అప్పుడే కృష్ణ కుమారి కి అదృష్టం కలిసి వచ్చింది.

ఆ తర్వాత ఆమె స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ లో తిరుగులేని విజయాలను అందుకుంది.

వాస్తవానికి ఐరన్ లెగ్ అనే మాట రమ్యకృష్ణ( Ramya Krishnan )తో తెలుగు సినిమాల్లో మొదలైంది.

ఆమె నటించిన చాలా చిత్రాలు పరాజయాలు పాలవుతుంటే ఆమె వాళ్ళని అలా అవుతున్నాయి అనే సెంటిమెంట్ మొదలైంది.

నిన్న మొన్న పూజా హెగ్డే పరిస్థితి కూడా ఇలాగే ఉంది. """/" / ఆమె నటించే సినిమాలు మొదట్లో బంపర్ హిట్స్ కొట్టాయని ఆమెకు కోట్లు కుమ్మరించి తెలుగు సినిమాల్లో తీసుకున్నారు.

ఆ తర్వాత ఆమె వల్లే సినిమాలు పరాజయం పొందుతున్నట్టు ఆమెను తీసి పక్కకు పెట్టారు.

"""/" / ఇక ఇప్పుడు శ్రీ లీల( Sreeleela ) వంతు వచ్చింది.

ధమాకా సినిమాతో ఆమె ఒంపు సొంపులు వచ్చి అలాగే హిట్ అందుకుందని ఒకే ఒక కారణంతో ఆమెకు పదికి పైగా సినిమాలు అడ్వాన్సులు ఇచ్చారు.

ఇప్పుడు ప్రస్తుతానికి లేటెస్ట్ టాలీవుడ్ ఐరన్ లెగ్ ఆమె అంటూ సోషల్ మీడియాలో తెగ మాట్లాడుకుంటున్నారు.

ఫ్లిప్‌కార్ట్‌కు మొట్టికాయ వేసిన కోర్టు.. మ్యాటరేంటంటే?