హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు.

ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేసిన ప్రతి సినిమా కూడా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధిస్తుంది.

పవన్ కళ్యాణ్ చేసిన హరిహర వీరమల్లు సినిమా నుంచి రీసెంట్ గా టీజర్ రిలీజ్ అయింది.

అయితే ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ ని ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు.

2024 లో ఈ సినిమా రిలీజ్ చేయాలనే ప్లాన్ చేస్తున్నప్పటికీ అది మాత్రం సాధ్యమయ్యే విధంగా కనిపించడం లేదు.

"""/" / ఎందుకంటే ఈ సంవత్సరం ఇప్పటికే నాలుగు నెలలు ముగిసిపోయాయి.

కాబట్టి ఇక బ్యాలెన్స్ ఎనిమిది నెలల్లోనే ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు( Ustad Bhagat Singh, Harihara Veeramallu ) మూడు సినిమాలను కంప్లీట్ చేయాలి అంటే అది చాలా కష్టంతో కూడుకున్న పని అనే చెప్పాలి.

ఇలాంటి క్రమంలోనే హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించిన ప్రతి సీన్ కూడా చాలా అద్భుతంగా తీయబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.

ఇక క్రిష్ ఈ సినిమా నుంచి తప్పుకోవడం అనేది కూడా ఈ సినిమాకి ఒక పెద్ద మైనస్ గా మారే అవకాశాలు కూడా ఉన్నాయి.

"""/" / ఇక మొత్తానికైతే ఈ సినిమాని ఈ సంవత్సరంలో రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకున్నప్పటికీ అది సాధ్యమయ్యే పని అయితే కాదు అని మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

ఎందుకంటే క్రిష్ ( Krish )ఈ సినిమా నుంచి తప్పుకోవడం వల్ల కూడా ఈ సినిమా రిలీజ్ కి లేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఇక ఇలాంటి క్రమంలోనే పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో అద్భుతమైన విజయాలు సాధించడానికి ఆయనకి వరుస సినిమాలు కూడా చాలావరకు హెల్ప్ అయ్యాయి.

మరి ఇలాంటి క్రమంలో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుంది అనేది కూడా తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

బెంగళూరు రేవ్ పార్టీలో నేను లేను.. నటి హేమ కామెంట్స్ వైరల్!