ధంతేరస్ రోజు పూజా శుభ ముహూర్తం ఎప్పుడంటే..?

ధంతేరస్ రోజు పూజా శుభ ముహూర్తం ఎప్పుడంటే?

ధన త్రయోదశిని ధంతేరస్( Dhanteras ) అని అంటారు.ఇది ఐదు రోజుల దీపావళి ఉత్సవాల ప్రారంభాన్ని సూచిస్తుంది.

ధంతేరస్ రోజు పూజా శుభ ముహూర్తం ఎప్పుడంటే?

పాల సముద్ర మదనం సమయంలో లక్ష్మీదేవి సముద్రంలోంచి ఉద్భవించిన రోజు అని పండితులు చెబుతున్నారు.

ధంతేరస్ రోజు పూజా శుభ ముహూర్తం ఎప్పుడంటే?

పర్యవసానంగా ఈ పవిత్రమైన త్రయోదశి రోజున లక్ష్మీదేవి,సంపదల దేవుడు కుబేరున్ని పూజిస్తారు.ధన త్రయోదశి రెండు రోజుల తర్వాత అమావాస్య రోజు చేసే లక్ష్మీ పూజకు ఎంతో విశిష్టత ఉంది.

ధన త్రయోదశి రోజు లక్ష్మి పూజ చేయడానికి సూర్యాస్తమయం తర్వాత ప్రారంభమయ్యే ప్రదోషకాల సమయంలో దీన్ని చేయాలని సిఫారసు చేస్తున్నారు.

సాధారణంగా ఈ సమయం రెండు గంటల 24 నిమిషముల పాటు ఉంటుంది. """/" / ధంతేరస్ లో లక్ష్మీ ( Lakshmi Devi )పూజకు అత్యంత అనుకూలమైన సమయం ప్రదోషకాల సమయంలో స్థిర లగ్నానికి, స్థిరమైన, కదలని ఆరోహణతో సమానంగా ఉంటుంది.

లగ్న సమయంలో ధంతేరస్ పూజను నిర్వహించడం వల్ల మీ ఇంటిలో లక్ష్మీదేవి ఎప్పుడూ ఉంటుంది.

ఇది ధంతేరస్ పూజకు అనువైన సమయం అని చెబుతున్నారు.సాధారణంగా దీపావళి ఉత్సవాల సమయంలో ప్రదోష కాలానికి అనుగుణంగా ఉంటుంది.

ధంతేరస్ పూజను ధన త్రయోదశి అని కూడా అంటారు.ఇది దీపావళి( Diwali ) ప్రారంభాన్ని సూచించడమే కాకుండా ధన్వంతరి జయంతిగా కూడా పని చేస్తుంది.

"""/" / ఆయుర్వేద దేవుడైన ధన్వంతరి( Dhanvantari ) జన్మదినం.అదనంగా యమ దీపం అనేది ఈ త్రయోదశి తిధిలో మృత్యు దేవత అయినా యమను శాంతింప చేయడానికి కుటుంబ సభ్యులను అకాల మరణం నుంచి రక్షించడానికి ఇంటి వెలుపల దీపాలను వెలిగించినప్పుడు పాటించే ఆచారం అని కూడా చెబుతారు.

నవంబర్ 10వ తేదీన శుక్రవారం రోజు ధంతేరస్ పూజ నిర్వహిస్తారు.పూజకు శుభ ముహూర్తం సాయంత్రం 5:47 నిమిషాల నుంచి ఏడు గంటల 43 నిమిషములు వరకు ఉంటుంది.

యమ దీపం నవంబర్ 10వ తేదీన ప్రదోషకాలం సాయంత్రం 5:30 నిమిషముల నుంచి 8 గంటల 8 నిమిషముల వరకు ఉంటుంది.

వృషభ కాలం సాయంత్రం 5 గంటల 47 నిమిషాల నుంచి ఏడు గంటల 43 నిమిషముల వరకు ఉంటుంది.

త్రయోదశి నవంబర్ 11వ తేదీన మధ్యాహ్నం ఒకటి 57 నిమిషములకు ముగుస్తుంది.

పాన్ ఇండియా లో తేజ సజ్జ స్టార్ హీరో అవుతాడా..?