సంతాన‌లేమితో బాధ‌ప‌డుతున్నారా? అయితే ఈ గ‌డ్డి ర‌సం తాగాల్సిందే!

సంతాన‌లేమి కార‌ణంగా ఇటీవ‌ల కాలంలో ఎంద‌రో దంప‌తులు తీవ్ర వేద‌న‌కు గుర‌వుతున్నాయి.రెండేళ్ల పాటు సాధారణ లైంగిక జీవనం గడిపినా గర్భం ధరించక‌పోవ‌డాన్నే సంతాన‌లేమి అంటార మ‌హిళ‌ల్లో ఉబకాయం, థైరాయిడ్‌, టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌లలో వచ్చే హెచ్చుతగ్గులు, గర్భసంచిలో కణతులు వంటివి సంతాన‌లేమికి కార‌ణ‌మైతే పురుషుల్లో శుక్రకణాలు లేకపోవటం, శుక్రకణాలు ఉత్పత్తి త‌క్కువ‌గా ఉండ‌టం, శుక్రకణాల నిర్మాణంలో తేడా, అంగస్తంభన, అధికబరువు, డయాబెటిస్ వంటివి కార‌ణాలుగా చెప్పుకొవ‌చ్చు.

అయితే కార‌ణాలు ఏవైన‌ప్ప‌టికీ ప‌లు జాగ్ర‌త్తలు తీసుకుంటే సంతాన‌లేమి స‌మ‌స్య‌ను నివారించుకోవ‌చ్చు.

ముఖ్యంగా కొన్ని కొన్ని ఆహారాలు సంతాన‌లేమిని దూరం చేయ‌డంలో అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.అలాంటి వాటిలో గోధుమ గ‌డ్డి ర‌సం కూడా ఉంది.

అనేక రోగాలకు నివారిణిగా ఉప‌యోగ‌ప‌డే గోధుమ గ‌డ్డి ర‌సంలో కాల్షియం, మెగ్నీషియం, ఐరన్‌, ఫాస్పరస్‌, పొటాషియం, సెలీనియమ్‌, సోడియం, జింక్‌, విట‌మిన్ ఎ, విట‌మిన్ బి, విట‌మిన్ సి, విట‌మిన్ కె, ఎమినో యాసిడ్స్‌, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా బోలెడ‌న్ని పోష‌కాలు నిండి ఉంటాయి.

"""/"/ అందుకే గోధుమ గ‌డ్డి ర‌సం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.ముఖ్యంగా సంతాన లేమితో బాధ ప‌డే దంప‌తుల ప్ర‌తి రోజు ఒక గ్లాస్ గోధుమ గ‌డ్డి ర‌సం తాగాలి.

ఇలా చేస్తే అందులో ఉండే పోష‌కాలు హార్మోనులను రెగ్యులేట్ చేస్తాయి.మ‌రిము లైంగిక స‌మ‌స్య‌ల‌ను దూరం చేస స్త్రీ, ప‌రుషులిద్ద‌రిలోనూ సంతానోత్పత్తిని పెంచుతాయి.

ఇక గోధుమ గ‌డ్డి రసాన్ని డైట్‌లో చేర్చుకోవ‌డం వ‌ల్ల ర‌క్త హీన‌త త‌గ్గు ముఖం ప‌డుతుంది.

మూత్ర పిండాల్లో రాళ్లు క‌రుగుతాయి.మ‌ధుమేహం అదుపులో ఉంటుంది.

కీళ్ల నొప్పులు త‌గ్గుతాయి.గుండె ఆరోగ్యం మెరుగు ప‌డుతుంది.

క్యాన్స‌ర్ వ‌చ్చే రిస్క్ త‌గ్గుతుంది.హెయిర్ ఫాల్ స‌మ‌స్య దూరం అవుతుంది.

నిద్ర లేమి నుంచి కూడా ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

చేతిలో సినిమాలు లేకపోయినా టాప్ హీరోయిన్గా సమంత.. ఖుషి అవుతున్న ఫ్యాన్స్!