వాట్సాప్ సేవలు పునరుద్ధరణ

వాట్సాప్ సేవలు పునరుద్ధరించబడ్డాయి.దాదాపు రెండు గంటల తర్వాత వాట్సాప్ సేవలు అందుబాటులోకి వచ్చాయి.

సాంకేతిక సమస్యతో ప్రపంచ వ్యాప్తంగా వాట్సాప్ సేవలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో సేవలను మెటా సంస్థ తిరిగి పునరుద్ధరించింది.

మధ్యాహ్నం 12.29 గంటలకు సర్వర్ డౌన్ అయింది.

అయితే కాన్ఫిగరేషన్ సమస్య అయి ఉండొచ్చని నిపుణుల భావిస్తున్నారు.మరోవైపు భారత ఐటీ శాఖ ఉగ్రకోణంపై అనుమానం వ్యక్తం చేస్తోంది.

హ్యాకింగ్ కు అవకాశం లేదని స్పష్టం చేసింది.

డ్యూటీ చేస్తుండగా ఎదురుపడ్డ పులి.. ఫారెస్ట్ గార్డ్స్‌ ఏం చేశారంటే..?