వాట్సప్ లో సరికొత్తగా వీడియో కాల్స్ స్క్రీన్ షేర్ ఫీచర్.. ఎలా ఉపయోగించాలంటే..?

వాట్సప్( Whatsapp ) ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందుతోంది.వాట్సప్ వినియోగం పెరుగుతూ ఉండడంతో.

ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లు అందుబాటులోకి వస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి.తాజాగా ఓ సరికొత్త ఫీచర్ వాట్సాప్ లో అందుబాటులోకి వచ్చింది.

ఇప్పటివరకు ఇన్స్టాగ్రామ్ కు మాత్రమే పరిమితమైన ఆ ఫీచర్ ఇప్పుడు వాట్సప్ లో కూడా ప్రవేశ పెట్టడం జరిగింది.

ఇంతకీ ఆ ఫీచర్ ఏమిటంటే.వీడియో కాల్స్ స్క్రీన్ షేర్( Video Calls Screen Share ) ఫీచర్.

ఈ ఫీచర్ యువతకు చాలా ఉపయోగకరం.కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి గ్రూప్ కాలింగ్ లాంటివి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు.

"""/"/ ఈ ఫీచర్ సహాయంతో ఇతరులతో వీడియో కాల్ మాట్లాడుతున్న సమయంలో మన స్మార్ట్ ఫోన్ యొక్క స్క్రీన్ ను అవతలి వ్యక్తికి మనం షేర్ చేసుకోవచ్చు.

ఈ ఫీచర్ ను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుందాం.వాట్సప్ లోని డౌన్ డ్రాప్ లోకి వెళ్లి అక్కడ ఉన్న ట్యూబ్ పై ప్రెస్ చేయాలి.

అప్పుడు కెమెరా స్విచ్ ఆప్షన్ కనిపిస్తుంది.దీనిపై క్లిక్ చేస్తే స్క్రీన్ షేర్ బటన్ సింబల్ కనిపిస్తుంది.

ఆ తర్వాత ఫోన్లో స్క్రీన్ షేర్( Screen Share ) ఆప్షన్ ని స్టార్ట్ నౌ పైన క్లిక్ చేయాలి.

ఇలా చేస్తే స్క్రీన్ షేర్ ఫీచర్ ఆక్టివేట్ అవుతుంది. """/"/ జూమ్ కాల్స్, గూగుల్ మీట్( Google Meet ) లాంటి వాటి వల్ల ఎదురయ్యే సమస్యలకు ఈ వీడియో కాల్ స్క్రీన్ షేరింగ్ ఫీచర్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది.

ఈ ఫీచర్ తో గ్రూప్ కాల్స్ లేదా పర్సనల్ కాల్స్ వంటివి చేసుకోవచ్చు.

అంతేకాదు ఈ ఫీచర్ తో మొబైల్ లోని డేటాను సైతం షేర్ చేసుకోవచ్చు.

యువతను అట్రాక్ట్ చేయడం కోసం వాట్సాప్ సంస్థ ఈ ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది.

కొబ్బరి నీళ్లల్లో ఇవి కలిపి రాసారంటే మీ ముఖం మరింత ప్రకాశంవంతంగా మెరిసిపోవడం ఖాయం..!