వాట్సాప్‌లో ‘మనీహీస్ట్’ స్టిక్కర్స్.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
TeluguStop.com
మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త స్టిక్కర్ ప్యాక్‌ను విడుదల చేసింది.మనీ హీస్ట్ మూవీకి సంబంధించిన స్టిక్కర్ హీస్ట్‌ను ప్రారంభించింది.
నెట్‌ఫ్లిక్స్‌లో పాపులర్ అయిన ఈ సినిమా 2021 సెప్టెంబర్ 3న విడుదల అయింది.
ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న ఈ స్టిక్కర్స్‌ను స్టిక్కర్ హీస్ట్‌గా విదుదల చేశారు.ఈ స్టిక్కర్లను సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులిద్దరికీ అందుబాటులో ఉంది.ఇందులో మనీహీస్ట్ పాత్రలకు సంబంధించిన స్టిక్కర్లు ఉన్నాయి.
ఇవి మీరు ఇతరులకు షేర్ చేసుకోవచ్చు.టోక్యో, లిస్బన్, మాస్కో, నైరోబి, రియో, డెన్వర్, స్టాక్‌హోం, బొగోటా, పలెర్మొ, ప్రొఫెసర్ ముఖాలతోపాటు వారి వ్యక్తికరణలను కూడా చూడవచ్చు.
ఇతరులకు పంపించవచ్చు.ఈ స్టిక్కర్ ప్యాక్‌లను మూచో పిక్సెల్స్ తయారు చేసింది.
ఇవి 17 స్టిక్కర్లు.658 కేబీ మాత్రమే.
H3 Class=subheader-styleమనీహీస్ట్ స్టిక్కర్లను డౌన్‌లోడ్ చేసుకునే విధానం/h3p
ముందుగా వాట్సాప్ యాప్ ఓపెన్ చేయాలి.