హరిహర వీరమల్లు, పుష్ప 2 సినిమాలు పోటీ పడితే ఏం జరుగుతుంది…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కి ఉన్న క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఎందుకంటే ఆయన చిరంజీవి తమ్ముడి గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను అయితే క్రియేట్ చేసుకున్నాడు.

ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన సెట్స్ మీద మూడు సినిమాలు ఉన్నాయి.

దాంతో ముందుగా ఆయన హరిహర వీరమల్లు ( Harihara Veeramallu )సినిమాని ఫినిష్ చేసి ఆ తర్వాత ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలకు డేట్స్ ని కేటాయించాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

"""/" / ఇక ఇదిలా ఉంటే డిప్యూటీ సీఎం ( Deputy CM )గా పదవి బాధ్యతలను స్వీకరించిన తర్వాత పవన్ కళ్యాణ్ అసలు ఎక్కడ ఆగకుండా తన నియోజకవర్గాల్లో గాని, ఇతర ప్రాంతాల్లో గాని పర్యటించి పరిస్థితిలను తెలుసుకుంటున్నారు.

ఇక అక్కడి పరిస్థితులు తెలుసుకొని పని మొదలు పెట్టాలనే ప్రయత్నంలో పవన్ కళ్యాణ్ ఉన్నట్టుగా తెలుస్తుంది.

ఇక ప్రజలకు ఎలాంటి సేవలు అయితే అందించాలో అలాంటి సేవలను అందించడానికి తను ఒక మూడు నెలల పాటు సినిమా షూటింగ్స్ కి దూరంగా ఉండబోతున్నట్టుగా ప్రకటించాడు.

మరి ఈ మూడు నెలల తర్వాత ఆయన హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ లో పాల్గొంటారట.

"""/" / ఇక ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్స్ మొత్తం షూటింగ్ అయితే జరిగింది.

మరొక 20 రోజుల పాటు హరి హర వీరమల్లు సినిమాకి డేట్స్ కేటాయిస్తే మిగిలిన షూటింగ్ కూడా పూర్తయిపోతుంది అంటూ సినిమా మేకర్స్ అయితే చెబుతున్నారు.

మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమాని కంప్లీట్ చేసి తొందరగా రిలీజ్ చేస్తే నిర్మాతకి కొంతవరకు సహాయం చేసినవాడు అవుతాడంటూ పవన్ కళ్యాణ్ మీద కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

ఇక ఇదిలా ఉంటే హరిహర వీరమల్లు తో పాటు పుష్ప 2( Pushpa 2 ) సినిమా పోటీ పడే అవకాశాలు ఉన్నాయంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.

నిజానికి ఈ రెండు సినిమాల మీద క్లాష్ ఏర్పడితే మాత్రం అది పుష్ప 2 సినిమాకి భారీ గా దెబ్బ పడే అవకాశాలైతే ఉన్నాయి.

వైరల్ : ఇదేందయ్యా ఇది.. చూసేది నిజమేనా.. విమానంలో సింపుల్‌గా వైఎస్ జగన్ దంపతులు.?