చంద్రబాబుకు ఏం విజన్ ఉందో చెప్పాలి..: మంత్రి అంబటి

టీడీపీ అధినేత చంద్రబాబుపై( Chandrababu ) మంత్రి అంబటి రాంబాబు( Minister Ambati Rambabu ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

చంద్రబాబుకు ఏం విజన్ ఉందో చెప్పాలన్నారు.మ్యానిఫెస్టోను తొలగించడమే చంద్రబాబు విజన్ అని విమర్శించారు.

చంద్రబాబు సభలకు ప్రజల నుంచి ఎటువంటి స్పందన లేదని అంబటి రాంబాబు తెలిపారు.

ప్రజలను మభ్యపెట్టాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నారు. """/" / అనంతరం పవన్ కల్యాణ్ పై( Pawan Kalyan ) ధ్వజమెత్తిన ఆయన జనసేన దేనికీ సిద్ధం గా ఉందో చెప్పాలన్నారు.

ప్యాకేజీ తీసుకోవడానికి సిద్ధమా? లేక చంద్రబాబును భుజాన ఎత్తుకుని తిరగడానికి సిద్ధమా? అనేది చెప్పాలన్నారు.

ఎన్నికల బరిలో సీఎం జగన్( CM Jagan ) అర్జునుడిలా ప్రవేశిస్తారన్న ఆయన ఏపీలో మరోసారి వైసీపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ప్రవాసీ భారతీయ దివస్ .. ఎన్ఆర్ఐలకు అడ్వైజరీ జారీ చేసిన ఒడిషా ప్రభుత్వం