వామ్మో ఏంటిది.. ట్రెడ్‌మిల్‌పైనే డ్యాన్స్ అదరగొట్టిన మహిళలు!

వామ్మో ఏంటిది ట్రెడ్‌మిల్‌పైనే డ్యాన్స్ అదరగొట్టిన మహిళలు!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే డ్యాన్స్ వీడియోలు మనల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి.కొన్ని వీడియోలు చూస్తే మన కళ్ళని మనమే నమ్మలేం.

వామ్మో ఏంటిది ట్రెడ్‌మిల్‌పైనే డ్యాన్స్ అదరగొట్టిన మహిళలు!

ఎందుకంటే ఆ డాన్స్ వీడియోలు అంత అద్భుతంగా ఉంటాయి.తాజాగా ఈ కోవకు చెందిన ఒక వీడియో వైరల్‌గా మారింది.

వామ్మో ఏంటిది ట్రెడ్‌మిల్‌పైనే డ్యాన్స్ అదరగొట్టిన మహిళలు!

ఈ వీడియోలో ముగ్గురు మహిళలు ట్రెడ్‌మిల్‌పై నడుస్తూ గర్బా అనే జానపద నృత్యం చేశారు.

వైరల్‌గా మారిన వీడియోలో వీరంతా సంప్రదాయ దుస్తులు ధరించి గర్బా స్టెప్పులు వేస్తూ కనిపించారు.

ఈ మహిళలు వారి స్టెప్పులను సింక్ లో చేస్తూ చూపరులను మంత్రముగ్దులను చేసారు.

ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ గార్బా వరల్డ్‌లో షేర్ చేశారు.దీనికి 20 లక్షలకు పైగా వ్యూస్, ఒక లక్షకు పైగా లైకులు వచ్చాయి.

అయితే, ఎవరైనా బ్యాలెన్స్ తప్పితే కింద పడే ప్రమాదం ఉందని నెటిజన్లు హెచ్చరిస్తున్నారు.

అయితే ట్రెడ్‌మిల్‌పై డ్యాన్సర్‌లు నాట్యం చేయడం చూసి అందరూ వావ్ అంటున్నారు.దీనికి ఎంత కృషి, పట్టుదల అవసరమవుతుందో తాము అర్థం చేసుకోగలమని అంటున్నారు.

"ట్రెడ్‌మిల్‌పై ఆ స్కర్ట్‌లను ధరించడం సురక్షితం కాదు! ఒక వేళ క్లాత్ ఇరుక్కుపోతే అది చాలా ప్రమాదకరం" అని ఒక యూజర్ కామెంట్ పెట్టారు.

గర్బా అనేది భారతదేశంలోని గుజరాత్‌లో తొలిసారిగా కనిపెట్టిన నాట్యం.ఈ డ్యాన్స్ ను ఎక్కువగా ఆడవారు చేస్తుంటారు.

అప్పుడప్పుడు మగవారు కూడా ఆడవారి డ్రెస్సులు ధరించి ఈ డాన్స్ చేస్తూ అందరి హృదయాలను దోచేస్తుంటారు.

వైరల్ అవుతున్న వీడియో పై మీరు కూడా ఓ లుక్కేయండి.

థియేటర్లలో డిజాస్టర్.. ఓటీటీలో హిట్.. గేమ్ ఛేంజర్ మూవీ సాధించిన రికార్డ్ ఇదే!

థియేటర్లలో డిజాస్టర్.. ఓటీటీలో హిట్.. గేమ్ ఛేంజర్ మూవీ సాధించిన రికార్డ్ ఇదే!