బాలయ్య అఖండ 2 సినిమాతో ఎలాంటి సక్సెస్ కొట్టబోతున్నాడా.?
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవ్వరూ కనివిని ఎరుగని రీతిలో బాలయ్య బాబు అఖండ 2 (balayya, Akhanda 2)సినిమాను చేయబోతున్నాడు అంటు వార్తలైతే వినిపిస్తున్నాయి.
ఇక ఈ సినిమాలో ఆయన రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్ లో నటించబోతున్నాడట.ఇక బోయపాటి (Boyapati )ఈ సినిమాను చాలా వరకు హాలీవుడ్ టెక్నీషియన్స్ ని పెట్టి తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఇక కథ విషయంలో కూడా ఆయన చాలావరకు జాగ్రత్తలు తీసుముంటూ ముందుకు సాగుతున్నడట.
ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో భారీ సక్సెస్ ని సాధించాలని బోయపాటి శ్రీను(Boyapati Srinu) స్ట్రాంగ్ గా ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది.
"""/" /
ఇక ఇప్పుడు బోయపాటి శ్రీను తో పాటు బాలయ్య(balayya) కూడా ఈ సినిమాకు సంబంధించి తీవ్రమైన చర్చలు జరుపుతున్నారట.
ఇక బాబి తో చేస్తున్న సినిమా చివరి షెడ్యూలు కూడా తొందర్లోనే అయిపోతుంది.
కాబట్టి సినిమా కోసం ఆయన భారీగా కసరత్తులు చేస్తున్నట్టుగా తెలుస్తుంది.మరి ఈ సినిమా రెగ్యూలర్ షూట్ కి తొందర్లోనే వెళ్ళబోతున్నట్టుగా.
కూడా వార్తలైతే వస్తున్నాయి.ఇక ప్రస్తుతం దర్శకుడు బోయపాటి శ్రీను ఈ సినిమాకి సంబంధించిన సాంగ్స్ ని రికార్డింగ్ చేయించే పనులు బిజీగా ఉన్నాడు.
"""/" /
ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో భారీ సక్సెస్ అందుకుంటేనే బోయపాటి శ్రీను (Boyapati Srinu)మరోసారి స్టార్ డైరెక్టర్ గా నిలబడతాడు లేకపోతే మాత్రం ఆయన రొటీన్ రొట్ట ఫార్ములా దర్శకుడి గానే ఇండస్ట్రీలో కొనసాగాల్సిన అవసరం అయితే ఏర్పడుతుంది.
ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం తమదైన రీతిలో సినిమాలు చేస్తున్న బోయపాటి బాలయ్య బాబు(Boyapati, Balayya Babu)కి తప్ప మిగతా హీరోలెవ్వరికి సక్సెసులను అయితే ఇవ్వడం లేదు.
మరి ఈ సినిమాతో బాలయ్య బాబుకి మరో సక్సెస్ ని ఇచ్చి వీళ్ల బాండింగ్ ఎలాంటిదో నిరూపిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది.
నారా బ్రాహ్మణికి హీరోయిన్ గా ఛాన్స్ వచ్చిందా… అందుకే వద్దనుకున్నారా?