అల్లు అర్జున్ సినిమాను త్రివిక్రమ్ ఏం చేయబోతున్నాడు…

అల్లు అర్జున్ సినిమాను త్రివిక్రమ్ ఏం చేయబోతున్నాడు…

ప్రస్తుతం అల్లు అర్జున్ , త్రివిక్రమ్( Allu Arjun, Trivikram ) సినిమాకు సంబంధించిన కసరత్తులు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

అల్లు అర్జున్ సినిమాను త్రివిక్రమ్ ఏం చేయబోతున్నాడు…

ఇప్పటికే ఆయన పుష్ప 2 సినిమాతో( Pushpa 2 ) భారీ విజయాన్ని అందుకున్నాడు.

అల్లు అర్జున్ సినిమాను త్రివిక్రమ్ ఏం చేయబోతున్నాడు…

మరి ఈ సినిమా సక్సెస్ ని ఇచ్చినప్పటికి తనదైన రీతిలో సత్తా చాటుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు.

మరి త్రివిక్రమ్ తో సినిమా అంటే మామూలు విషయం కాదు.ఇప్పటికే వీళ్ళ కాంబినేషన్లో మూడు సూపర్ సక్సెస్ లు వచ్చాయి.

ఇది నాలుగో విజయంగా మారబోతుంది అంటూ వీళ్ళిద్దరి అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

"""/" / కానీ త్రివిక్రమ్ మాత్రం ఈ సినిమా కోసం చాలా గ్రౌండ్ వర్క్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఎందుకంటే ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ తెలుగు సినిమా ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమయ్యాయి.

కానీ ఇప్పుడు చేయబోతున్న ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ గా రాబోతుంది.

కాబట్టి పాన్ ఇండియా ప్రేక్షకులను మెప్పించాలి అంటే ఆయన విపరీతంగా కష్టపడాల్సిన అవసరమైతే ఉంది.

అలాగే అల్లు అర్జున్ అభిమానులను సైతం ఆయన ఆకట్టుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది.

మరి కొత్త రకం జానర్ లో సినిమాలను చేసి సూపర్ సక్సెస్ సాధిస్తేనే త్రివిక్రమ్ స్టార్ డమ్ అనేది మరింత పెరుగుతుంది.

లేకపోతే మాత్రం ఆయన చాలావరకు డౌన్ ఫాల్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.

"""/" / దాంతో పాటుగా అల్లు అర్జున్ ఇమేజ్ ని కూడా డౌన్ చేసినవాడవుతాడు.

కాబట్టి ఈ సినిమా మీద చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం.

ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమాలో చాలామంది మంచి నటులను కూడా తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది.

చూడాలి మరి ఈ సినిమాతో వీళ్లిద్దరూ ఎలాంటి సక్సెస్ ను సాధిస్తారు.తద్వారా వళ్ళకంటూ ఒక ఐడెంటిటిని ఏర్పాటు చేసుకుంటారా లేదా అనేది.

మొటిమల వల్ల పడిన మచ్చలు పోవడం లేదా.. అయితే ఈ రెమెడీ మీ కోసమే!