ధనుష్ రాయన్ సినిమా ట్రైలర్ పరిస్థితి ఏంటి..?

ధనుష్ ( Dhanush )హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో 'రాయన్ '( Rayan Movie ) అనే సినిమా వస్తుంది.

అయితే ఈ సినిమా ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు పెంచడమే కాకుండా మొదటి నుంచి కూడా ఈ సినిమా పట్ల ప్రేక్షకులు చాలా ఆసక్తి ఎదురు చూస్తున్నారు.

అయితే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ని ఈరోజు రిలీజ్ చేశారు.ఇక మొత్తానికైతే ఈ సినిమా ధనుష్ కెరియర్ లో ఒక డిఫరెంట్ అటెంప్ట్ గా కనిపిస్తుంది.

"""/" / ఇక ఈ సినిమాతో మరోసారి తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు.

ధనుష్ 50 వ సినిమాగా( Dhanush's 50th Movie ) తెరకెక్కుతున్న ఈ సినిమా మీద ఇప్పటికే అంచనాలైతే తార స్థాయిలో పెరిగిపోయాయి.

ఇక ఈ ట్రైలర్ ను చూసిన తర్వాత అటు ధనుష్ అభిమానులతో పాటు సగటు ప్రేక్షకుల్లో కూడా ఈ సినిమా పట్ల మంచి ఆసక్తి అయితే నెలకొంది.

ఇక మొత్తానికైతే ఈ సినిమా 26వ తేదీన రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతుంది.

ఈ సినిమాతో మరోసారి ఆయన భారీ బ్లాక్ బాస్టర్ సక్సెస్ ను అందుకోవాలని చూస్తున్నాడు.

ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆయనకు సరైన సక్సెస్ అయితే దక్కడం లేదు.

అందుకోసమే ఆ సినిమాని ఇక్కడ కూడా రిలీజ్ చేసి భారీ సక్సెస్ ని అందుకొని తెలుగులో మార్కెట్ ను బాగా ఇంప్రూవ్ చేసుకోవాలనే ఉద్దేశంలో ధనుష్ ఉన్నట్టుగా తెలుస్తుంది.

"""/" / ఇక ధనుష్ అనుకున్నట్టుగా సినిమా తెలుగులో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుంది.

ఇక్కడి ప్రేక్షకులను మెప్పిస్తుందా లేదా అనే విషయాలు తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే.

ఇక ఇప్పటి వరకైతే ఈ ట్రైలర్ చాలా ఎంగేజింగ్ గా ఉంది.అందుకే ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో అంచనాలు భారీ గా పెరిగిపోయాయి.

మధుమేహులకు వరం ఆవాలు.. ఇలా తీసుకుంటే అదిరిపోయే లాభాలు..!