Balakrishna Boyapati : బాలకృష్ణ బోయపాటి కాంబోలో వచ్చే మూవీ లో బాలయ్య పాత్ర ఏంటంటే..?
TeluguStop.com
కొంతమంది హీరో డైరెక్టర్లు కాంబినేషన్ లో చాలా అద్భుతమైన సినిమాలు వస్తాయి.ఈ సినిమాలని చూసిన అభిమానులు చాలా ఆనందానికి గురవుతారు.
ఇక దానివల్ల ఈ కాంబినేషన్ లకి చాలా మంచి పేరు రావడమే కాకుండా ఇండస్ట్రీలో మంచి గుర్తింపును కూడా సంపాదించుకుంటూ ఉంటారు.
ఇలాంటి కాంబినేషన్ లో బాలకృష్ణ బోయపాటి ( Balakrishna , Boyapati )కాంబినేషన్ ఒకటి.
"""/" /
వీళ్ళిద్దరి కాంబోలో వచ్చిన సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ లను అందుకున్నాయి.
ఇక ఇప్పుడు వీళ్ళ కాంబో లో మరొక సినిమా రాబోతుంది దానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మొత్తం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి.
ఇప్పటికే వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్ని సూపర్ డూపర్ సక్సెస్ లను అందుకుంటున్నాయి.
ఇక ఇప్పుడు రాబోయే సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్టుగా మిగలబోతున్నట్టుగా ఇప్పటికే ప్రచారం అయితే సాగుతుంది.
ఇక ఈ సినిమాలో బాలయ్య బాబు రైతు పాత్రలో(Balakrishna ) నటించబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది.
అయితే ఈ సినిమాలో రైతుల కష్టాల గురించి బాలయ్య తెలియజేస్తున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.
ఇక దానికి తోడుగా ఈ సినిమా మీద కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు అయితే పెరుగుతున్నాయి.
"""/" /
ఇక ఇప్పటివరకు వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్ అవ్వడం తో ఇప్పుడు ప్రేక్షకుల అంచనాలను ఈ సినిమా మీదనే ఉన్నాయి.
ప్రస్తుతం బోయపాటి ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్టు రెడీ చేసే పనిలో ఉన్నట్టుగా తెలుస్తుంది.
అయితే ఈ సినిమా సంబంధించిన అనౌన్స్ మెంట్ అయితే అఫీషియల్ గా ఇంకా రాలేదు.
ఇక దాంతోపాటుగా ఈ సినిమా మాత్రం పక్క గా ఉంటుందని బాలయ్య బాబు అభిమానులైతే వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇక ప్రస్తుతం బాలయ్య బాబు డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా ముగిసిన వెంటనే బాలయ్య బాలయ్య కాంబినేషన్ లో వచ్చే సినిమాని తెరకెక్కబోతున్నట్టుగా తెలుస్తుంది.
మేమేం టెర్రరిస్టులం కాదు దయచేసి అలా చేయొద్దు… సీరియస్ అయిన నాని!