దేవర రిజల్ట్ ఏంటి..? కొరటాల ఎన్టీయార్ కి మరో సక్సెస్ ఇచ్చాడా..?
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలుగొందుతున్న వాళ్లలో జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) ఒకరు.
ప్రస్తుతం ఆయన దేవర సినిమాతో( Devara Movie ) ఆయన ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం అయితే చేస్తున్నారు.
ఇక అందులో భాగంగానే ఆయన చేసిన ప్రతి సినిమా కూడా ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలను పెంచడమే కాకుండా తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా తీసుకొచ్చి పెడుతున్నాయి.
ప్రస్తుతం ఆయన కొరటాల శివ( Koratala Siva ) డైరెక్షన్ లో చేసిన దేవర సినిమా ఈరోజు రిలీజ్ అయింది.
అయితే ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ అయితే వస్తుంది. """/" /
ముఖ్యంగా ఈ సినిమా విషయంలో జూనియర్ ఎన్టీఆర్ పడిన కష్టం అనేది స్క్రీన్ మీద కనిపిస్తున్నప్పటికీ సినిమా కంటెంట్ లోనే కొంతవరకు లోపం జరిగిందనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.
ఇక మరి కొంతమంది అయితే సినిమా మేకింగ్ అద్భుతంగా ఉందని సినిమా సూపర్ సక్సెస్ అవుతుందని కామెంట్లు చేస్తున్నారు.
ఇక మొత్తానికైతే ఏది ఏమైనా కూడా ఈ సినిమా విజయం అనేది జూనియర్ ఎన్టీఆర్ కి చాలా కీలకంగా మారనుంది.
ఇక ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ ను సంపాదించుకుందనేది జన్యూన్ గా తెలియాలంటే మాత్రం మరి కొద్దిరోజులు ఆగాల్సిందే.
"""/" /
ఇక ఇప్పుడు కొంతమంది ఈ సినిమా సక్సెస్ అంటే మరి కొంతమంది మాత్రం పెద్దగా నచ్చలేదు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
మరి వీటన్నింటికీ పరిష్కారం దొరకాలంటే మాత్రం ఈ మరొక నాలుగు రోజులు వెయిట్ చేయాల్సిందే ఇక ప్రస్తుతం మొదటి బెనిఫిట్ షో లన్ని ఫ్యాన్స్ చూస్తారు కాబట్టి వాళ్లు చాలా వరకు సినిమా బాగుందనే చెబుతారు.
అందువల్ల వాళ్ళ నిర్ణయాన్ని మనం కంట్రోల్ చేయలేము.కాబట్టి సగటు ప్రేక్షకులకు సినిమా నచ్చితేనే ఆ సినిమా సూపర్ సక్సెస్ అవుతుందని చెప్పాలి.
ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట.. 18 మంది మృతి