సలార్ సినిమా కోసం ప్రభాస్ రెమ్యున్ రేషన్ ఎంతంటే..?

ప్రభాస్ హీరోగా అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సినిమా సలార్( Salar ).

ఈ సినిమా బడ్జెట్ 350 కోట్ల రూపాయలు కాగా ఈ మూవీకి 1000 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరుగుతోంది.

సలార్ మూవీ సంచలనాలు సృష్టించడం ఖాయమని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.కేజీఎఫ్, కేజీఎఫ్2( KGF, KGF2 ) సినిమాలను మించి సలార్ ఉండనుందని తెలుస్తోంది.

సలార్ సినిమాలో యాక్షన్ సన్నివేశాలకు ప్రశాంత్ నీల్( Prashanth Neil ) పెద్ద పీట వేశారని సమాచారం అందుతోంది.

సలార్ సినిమా దర్శకునిగా ప్రశాంత్ నీల్ స్థాయిని కూడా పెంచడం ఖాయమని తెలుస్తోంది.

ఈ మూవీ క్లైమాక్స్ ను దర్శకుడు వేరే లెవెల్ లో ప్లాన్ చేశారని బోగట్టా.

400 మంది ఫైటర్లతో సలార్ క్లైమాక్స్ ను ప్లాన్ చేశారని సమాచారం ఊహలకు అందని విధంగా ఈ క్లైమాక్స్ ఉండబోతుందని తెలుస్తోంది.

ప్రశాంత్ నీల్ ప్రభాస్ కాంబినేషన్ క్రేజీ కాంబినేషన్ కాగా సలార్ మూవీకి సీక్వెల్ గా సలార్2 తెరకెక్కనుందని సమాచారం అందుతోంది.

"""/" / అయితే సలార్2 ( Salaar ) మూవీ ఎప్పుడు తెరకెక్కుతుందో తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

సలార్ మూవీలో ఆద్య రోల్ లో శృతి హాసన్ నటిస్తుండగా ఆమె రోల్ మరింత స్పెషల్ గా ఉండబోతుందని సమాచారం అందుతోంది.

ప్రభాస్, శృతి హాసన్ కాంబో సీన్లు క్రేజీగా ఉండనున్నాయని తెలుస్తోంది.బొగ్గు గనుల బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతోందని బోగట్టా.

ప్రభాస్ పారితోషికం 100 నుంచి 150 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండనుందని సమాచారం అందుతోంది.

ప్రభాస్ లుక్ కొత్తగా ఉండనుందని ఫ్యాన్స్ ప్రభాస్ ను ఏ విధంగా చూడాలని అనుకుంటున్నారో ప్రశాంత్ నీల్ ఈ సినిమాలో అదే విధంగా చూపించనున్నారని సమాచారం అందుతోంది.

"""/" / సలార్ సినిమా దర్శకునిగా ప్రశాంత్ నీల్ స్థాయిని కూడా పెంచడం ఖాయమని తెలుస్తోంది.

ఈ మూవీ క్లైమాక్స్ ను దర్శకుడు వేరే లెవెల్ లో ప్లాన్ చేశారని బోగట్టా.

400 మంది ఫైటర్లతో సలార్ క్లైమాక్స్ ను ప్లాన్ చేశారని సమాచారం ఊహలకు అందని విధంగా ఈ క్లైమాక్స్ ఉండబోతుందని తెలుస్తోంది.

ప్రశాంత్ నీల్ ప్రభాస్ కాంబినేషన్ క్రేజీ కాంబినేషన్ కాగా సలార్ మూవీకి సీక్వెల్ గా సలార్2 తెరకెక్కనుందని సమాచారం అందుతోంది.

టాలీవుడ్ ఇండస్ట్రీని టార్గెట్ చేస్తున్న ఐటీ.. తెర వెనుక ఇంత జరిగిందా?