ప్రభాస్ నెక్స్ట్ సినిమాకి రాధే శ్యామ్ కి మధ్య సంబంధం ఏంటి..?
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ రెబల్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న ప్రభాస్( Prabhas ) ప్రస్తుతం వరుస సినిమాల చేస్తు ముందుకు దూసుకెళ్తున్నాడు.
ఇక ఇప్పటికే రాజాసాబ్ కల్కి( Rajasab Kalki ) లాంటి సినిమాలను సెట్స్ మీద ఉండగానే ఇప్పటికే మరో సినిమా చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నాడు.
ఇక ఈ రెండు సినిమాల తర్వాత స్పిరిట్ సినిమాని( Spirit Movie ) తెరకెక్కించే పనిలో ఉన్నాడు.
ఇకదానితో పాటుగా ఆయన తనకంటూ ఒక మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.ఇక హను రాఘవపూడి డైరెక్షన్ లో ఒక సినిమా చేయడానికి అయితే ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
"""/" /
ఇక ఇది పిరియాడికల్ సినిమాగా చేయడం ప్రభాస్ కి చాలా కొత్తగా ఉంటుంది.
ఇక అందులో భాగంగానే ఈ సినిమాలో ఒక మంచి లవ్ స్టోరీ ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది.
మరి ప్రభాస్ లుక్స్ లవ్ స్టోరీ ఎలా ఉండబోతున్నాయి అనేది కూడా తెలియాల్సి ఉంది.
ఎందుకంటే ఇంతకు ముందే రాధే శ్యామ్( Radhe Shyam ) సినిమాలో కూడా ఇలాంటి మిస్టేకే చేశాడు.
మరి అలాంటి మిస్టేక్ జరగకుండా చూసుకుంటే మంచిది అని ప్రభాస్ అభిమానులతో పాటు సగటు ప్రేక్షకులు కూడా డైరెక్టర్ కి ముందుగానే వార్నింగ్ ఇస్తున్నారు.
మరి ఆయన ప్రభాస్ లుక్స్ పరంగా ఎలాంటి కేర్ తీసుకుంటాడు అనేది కూడా తెలియాల్సి ఉంది.
ఇక మొత్తానికైతే ఈ సినిమాతో మరోసారి తనని తాను ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
"""/" /
ఇక ఇప్పటికే పాన్ ఇండియాలో తనను మించిన స్టార్ హీరో మరొకరు లేరు అనేది చాలా స్పష్టం గా తెలుస్తుంది.
ఇక మీదట కూడా అదే స్టార్ డమ్ ను కంటిన్యూ చేయడానికి మంచి కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు.
చూడాలి మరి ఈ సారి ప్రభాస్ ఎలాంటి హిట్ కొడతాడు అనేది.
ఏపీలో ఆ మూడు సినిమాలకు బెనిఫిట్ షోలకు ఛాన్స్ ఇస్తారా.. తప్పు అస్సలు జరగదంటూ?