తెలుగు కమర్షియల్ సినిమాలను ఆదరిస్తున్న బాలీవుడ్ ప్రేక్షకులు కారణం ఏంటి..?
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీలో( Tollywood ) ఉన్న చాలా మంది దర్శకులు ఇప్పటికే మంచి సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
మరి ఇలాంటి సందర్భంలోనూ ఇకమీదట వీలు చేయబోతున్న సినిమాలతో ఎలాంటి సక్సెస్ లను సాధిస్తారు అనేది తెలుసుకోవడానికి చాలామంది ఉత్సాహాన్ని చూపిస్తున్నారు.
మరి ఇక్కడ వరకు బాగానే ఉంది.కానీ పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా ఎదిగిన చాలామంది దర్శకులు మంచి కాన్సెప్ట్ లతో సినిమాలను చేసి వాళ్ళ స్టామినాను పెంచుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు.
ఇక గోపీచంద్ మలినేని( Gopichand Malineni ) లాంటి దర్శకుడు సైతం తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్ ఇండస్ట్రీకి( Bollywood ) వెళ్లి అక్కడ పెను సంచలనాలను క్రియేట్ చేస్తున్నాడు.
"""/" /
కమర్షియల్ డైరెక్ట గా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఆయన ఇక మీదట చేయబోయే సినిమాలతో కూడా భారీ విజయాలను అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తోంది.
మరి ఆయన చేసిన సినిమాలు ప్రేక్షకుల్లో ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటాయి.తద్వారా ఆయనకంటూ ఎలాంటి పేరు వస్తుంది అనేది తెలియాల్సి ఉంది.
ఇక ఏది ఏమైనా కూడా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఒక భారీ గుర్తింపు సంపాదించుకొని తనదైన రీతిలో సత్తా చాటుకోవాలి అనుకుంటున్న చాలా మంది దర్శకులు ఇకమీదట చేయబోతున్న సినిమాలతో కూడా మంచి విజయాలను అందుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నారు.
"""/" /
మరి వాళ్ళు అనుకున్నట్టుగానే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తారా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ సినిమాలకు( Commercial Movies ) కాలం చెల్లిపోతున్న క్రమంలో బాలీవుడ్ వాళ్ళు వాటిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండడం విశేషం.
చూడాలి మరి ఇక మీదట బాలీవుడ్ లో జెండా పాతే తెలుగు దర్శకులు ఎవరు అనేది.