మనుషుల లైఫ్‌ టైం తగ్గిందట.. కారణం ఏంటంటే?

కొవిడ్ 19.ఈ పేరు చెబితే మొత్తం ప్రపంచమే భయపడుతుంది.

సుమారు రెండు సంవత్సరాలుగా యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్నది ఈ వైరస్.ఫస్ట్ వేవ్‌లో కొంత తక్కువ ప్రభావాన్ని చూపిన ఈ వైరస్.

సెకండ్ వేవ్ విరుచుకుపడింది.కోట్ల మందిని బలి తీసుకుంది.

ప్రస్తుతం ఇంకా కేసులు నమోదవుతూనే ఉన్నాయి.కొన్ని దేశాల్లో పరిస్థితులు ఇంకా క్రిటికల్‌గానే ఉన్నాయి.

వ్యాక్సినేషన్‌తో వైరస్ ఎఫెక్ట్ కొంచెం తక్కువైనా.ఇది ఇంకా పూర్తి స్థాయిలో పోలేదని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.

ఇక చాలా మందిలో కొవిడ్ సైడ్ ఎఫెక్ట్స్ ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి.వైరస్ సోకి దాని నుంచి కోలుకున్న వారు నిత్యం ఏదో ఒక ప్రాబ్లమ్‌ను ఫేస్ చేస్తున్నట్టు పలు అధ్యయనాల్లో బయటపడింది.

అయితే ఇది అందరిలో తలెత్తుతున్నదని చెప్పలేమని కానీ చాలా మంది పోస్ట్ కొవిడ్ ప్రాబ్లమ్స్‌తో బాధపడుతున్నారని అధ్యయనాల్లో తేలింది.

ఇప్పటికే మన దేశంలో వంద కోట్ల వ్యాక్సినేషన్ పూర్తియినట్టు ప్రభుత్వం ప్రకటించింది.మొదట్లో వ్యాక్సిన్‌పై అవగాహన లేకపోవడంతో చాలా మంది వ్యాక్సిన్ వేయించుకునేందుకు ముందుకు రాలేదు.

కానీ ప్రస్తుతం దాదాపుగా అందరూ వ్యాక్సిన్ తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.సెకండ్ వేవ్ కాస్త కంట్రోల్ అయినా థర్డ్ వేవ్ వచ్చే ప్రమాదముందని పలువురు హెచ్చరిస్తున్నారు.

అది ఏ టైంలో వస్తుందో తెలియదని.జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సూచిస్తున్నారు.

థర్ట్ వేవ్ ఉండకపోవచ్చని డబ్ల్యూహెచ్‌లో కొందరు చెప్పినా.కొన్ని దేశాల్లో (భారత్ వంటి దేశాల్లో) ప్రమాదం ఉంటే చాన్స్ ఉంది.

కేసులు తగ్గుముఖం పట్టడం కాస్త ఊరటనిచ్చే విషయమై అయినా పూర్తిగా జీరోకి కేసులు చేరుకున్నప్పుడు కొవిడ్ లేదనే విషయాన్ని కన్ఫామ్ చేసుకోవాలని చెబుతున్న వైద్య నిపుణులు.

ఇదిలా ఉండగా ఇటీవలే జరిగిన అధ్యయనంలో పురుషుల, స్త్రీల ఆయుష్షు సుమారు రెండున్నర సంవత్సరాలు తగ్గిందని తేలింది.

బాయ్‌ఫ్రెండ్‌కి పదే పదే కాల్ చేస్తున్నారా.. అయితే మీకు ఈ సమస్య ఉండొచ్చు..?