పాన్ ఇండియా లో ప్రభాస్ సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే..?
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు( Pan India Movies ) చేస్తు ముందుకు సాగుతున్నాడు.
ప్రస్తుతం ఆయన ఎవరికి దక్కని క్రేజ్ ను సంపాదించుకొని ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో టాప్ లెవల్లో దూసుకుపోతున్నాడు.
మరి ఇలాంటి ప్రభాస్ చాలా తక్కువ సమయంలోనే పాన్ ఇండియా సినిమాలను చేస్తూ రిలీజ్ చేస్తుండటం విశేషం.
ఒక్కొక్కరు ఒక్కొక్క సినిమా కోసం దాదాపు రెండు మూడు సంవత్సరాల సమయం తీసుకుంటూ ఉంటే ప్రభాస్ ( Prabhas )మాత్రం ఆరు నెలలకు ఒక సినిమాని రిలీజ్ చేస్తూ ముందుకు సాగుతున్నాడు.
"""/" /
మరి తను అనుకున్నట్టుగానే ఇప్పుడు భారీ విజయాలను దక్కించుకొని ముందుకు సాగితే మాత్రం ఆయన ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే హీరోగా ఎదుగుతాడు.
అలాగే తనను టచ్ చేసే హీరో కూడా దరిదాపుల్లో ఎవ్వరు లేకపోవడం విశేషం.
మరి ఇప్పుడు ఆయన చేస్తున్న ఫౌజీ, స్పిరిట్ ( Fauzi, Spirit )సినిమాలతో ఆయన రేంజ్ మరింత పెరిగే అవకాశాలైతే ఉన్నాయి.
ఒక్క సినిమా కోసం వందల కోట్ల రూపాయలను చార్జ్ చేస్తూ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే ఒక ధృవ తారల ముందుకు దూసుకెళ్తున్నాడు.
ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో మొదలైన ఆయన ప్రస్థానం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విస్తరించడం అనేది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.
"""/" /
ఇక ఇది తెలుగు వాళ్ళమైన మనందరం గర్వపడాల్సిన విషయమనే చెప్పాలి.
ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సినిమాలు చేయడానికి ప్రభాస్ మొదటి నుంచి ఆసక్తి చూపిస్తున్నాడు.
బాహుబలి తర్వాత కూడా తన సినిమా లైనప్ చాలా స్ట్రాంగ్ గా ఉంది.
ప్రశాంత్ నీల్( Prashanth Neil ) లాంటి మాస్ డైరెక్టర్ తో సలార్ సినిమా చేశాడు.
అలాగే సంచలన దర్శకుడు ఆయిన సందీప్ రెడ్డి వంగను కూడా తన లైనప్ లో పెట్టుకోవడం విశేషం.
ఇక ఇవన్నీ ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా సక్సెస్ అవ్వడానికి ప్రధాన కారణాలనే చెప్పాలి.
నా కూతురిని అప్పుడే అందరికీ పరిచయం చేస్తా: రామ్ చరణ్