ప్రభాస్ కి అంత క్రేజ్ ఉండటానికి గల కారణం ఏంటంటే..?
TeluguStop.com
సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు కనివిని ఎరుగని రీతిలో మంచి విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న హీరోలు చాలామంది ఉన్నారు.
కానీ ఇప్పుడున్న యంగ్ హీరోలు చాలావరకు వాళ్ళని వాళ్ళు స్టార్ హీరోలుగా మార్చుకోవడమే కాకుండా తమకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీ ని కూడా క్రియేట్ చేసుకోవడంలో వాళ్ళు కీలకపాత్ర వహిస్తూ ముందుకు సాగుతున్నారనే చెప్పాలి.
ఇక ఏది ఏమైనా కూడా తమకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్న ఈ స్టార్ హీరోలు వాళ్ళని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవడంలో ముందు వరుసలో ఉంటున్నారు.
"""/" /
ఇక ప్రస్తుతం ప్రభాస్( Prabhas ) తనదైన రీతిలో సినిమాలు చేయడమే కాకుండా తనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకొని ఎవరికి అందనంత ఎత్తులో ముందుకు దూసుకెళ్తున్నాడనే చెప్పాలి.
ఇక ఇప్పటికే ఆయన చేసిన చాలా సినిమాలు మంచి విజయాలు సాధించాయి.ఇక ఇప్పుడు చేసిన కొన్ని సినిమాలు కూడా ఆయనకు విపరీతమైన క్రేజ్ ను తీసుకురావడమే కాకుండా ఒక స్పెషల్ ఐడెంటిటి ని కూడా తీసుకొస్తున్నాయి.
ఇక ఇప్పటికే ఆయన రాజాసాబ్ ,( Rajasaab ) స్పిరిట్( Spirit ) లాంటి సినిమాలను సెట్స్ మీద ఉంచారు.
"""/" /
ఇక దాంతోపాటుగా సలార్ 2( Salaar 2 ) లాంటి సినిమాలను కూడా చేయబోతున్నాడు.
దాదాపు రెండు సంవత్సరాల వరకు ఖాళీగా లేకుండా ఈ సినిమాలన్నింటి కోసం తన డేట్స్ కేటాయించే పనిలో ప్రభాస్ బిజీగా ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఇక ఏది ఏమైనా కూడా సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అనేది చాలా కీలకం.
కాబట్టి ప్రభాస్ ప్రస్తుతం తనదైన రీతిలో సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు.
అందువల్లే ఆయన దగ్గరికి చాలా మంది దర్శకులు క్యూ కడుతున్నారని చెప్పాలి.దానికి తగ్గట్టుగానే ఆయన సినిమాలు మినిమం గ్యారంటీ వసూళ్లను రాబడుతూ ప్రొడ్యూసర్స్ ను సేఫ్ జోన్ లో ఉంచుతున్నాయి.
అందుకే ప్రభాస్ కి చాలా క్రేజ్ అయితే పెరుగుతుంది.
డాకు మహారాజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ లెక్కలివే.. అన్ని కోట్లు వస్తే హిట్టవుతుందా?