జనతా గ్యారేజ్ లో ఎన్టీయార్ కి, దేవర లో ఎన్టీయార్ కి తేడా అదే..?

జనతా గ్యారేజ్ లో ఎన్టీయార్ కి, దేవర లో ఎన్టీయార్ కి తేడా అదే?

నందమూరి ఫ్యామిలీ మూడో తరం హీరోగా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) వరుస సినిమాలు చేస్తు ముందుకు దూసుకెళ్తున్నాడు.

జనతా గ్యారేజ్ లో ఎన్టీయార్ కి, దేవర లో ఎన్టీయార్ కి తేడా అదే?

ఇక ప్రస్తుతం దేవర సినిమాతో( Devara Movie ) పాన్ ఇండియాలో తన సత్తా చాటుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు.

జనతా గ్యారేజ్ లో ఎన్టీయార్ కి, దేవర లో ఎన్టీయార్ కి తేడా అదే?

దాదాపు 1000 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబట్టాలని చూస్తున్నాడు.మరి ఆయన అనుకున్నట్టుగానే ఈ సినిమాతో తను 1000 కోట్ల వరకు కలెక్షన్స్ రాబడతాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.

ఇక రీసెంట్ గా ఒక ఈవెంట్ లో కొరటాల శివ( Koratala Siva ) మాట్లాడుతూ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్( Janatha Garage ) సినిమా చేసినప్పటికీ, ఇప్పటికీ ఆయనలో ఏ మార్పు లేదు.

అదే వినయం, అదే విధేయత సినిమా షూటింగ్ లో పాల్గొంటాడు.క్యారెక్టర్ ఏదైనా ఒక్కసారి దాంట్లోకి ఇన్వాల్వ్ అయ్యాడు అంటే ఆ పాత్రలో నటిస్తూ జీవించేస్తూ ఉంటాడు.

అందుకే ఎన్టీఆర్ అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది.ఆయనతో సినిమాలు చేయడానికి ఎక్కువ మంది చాలా వరకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు.

"""/" / మరి ఇలాంటి క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ లాంటి నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉండడం మనందరి అదృష్టం అంటూ ఆయన ఎన్టీఆర్ గురించి చాలా గొప్పగా చెప్పాడు.

ఇక అలాగే జనతా గ్యారేజ్ టైమ్ లో ఇతరుల పట్ల ఆయనలో ఉండే కేరింగ్ ఒక 70% ఉంటే, ఇప్పుడు అది 100% అయింది.

అప్పటికి ఇప్పటికి ఆయన లో మారింది అదొక్కటే.ఇక మొత్తానికైతే ఇప్పుడు దేవర సినిమాతో వీళ్ళిద్దరూ పాన్ ఇండియాలో వాళ్ల సత్తాను నిరూపించుకోవాల్సిన సమయం అయితే వచ్చింది.

"""/" / ఇక ఆచార్య ప్లాప్ తో కొరటాల శివ కొంతవరకు వెనకబడ్డాడు.

ఎన్టీఆర్ కూడా ఇంతవరకు సోలో గా ఒక్క పాన్ ఇండియా సినిమా కూడా చేయలేదు.

కాబట్టి ఈ సినిమాతో ఎవరి స్టామినా ఏంటి అనేది ప్రూవ్ చేసుకోవాల్సిన సమయం అయితే వచ్చింది.

ఇక పాన్ ఇండియా లో డైరెక్టర్ గా కొరటాల, హీరోగా ఎన్టీయార్ సూపర్ సక్సెస్ ను సాధిస్తే వీళ్ళకి పాన్ ఇండియా లో భారీ మార్కెట్ ఏర్పడుతుంది.