తేజ సజ్జ పరిస్థితి ఏంటి..? పాన్ ఇండియాలో సక్సెస్ ల పరం పర కొనసాగుతుందా..?
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్న హీరోలు చాలామంది ఉన్నారు.
అందులో కొంతమంది హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్ హీరోలుగా ఎలివేట్ చేసుకుంటుంటే మరికొందరు మాత్రం కొత్త సినిమాలతో వాళ్ళకంటూ ఒక స్టేటస్ ని ఏర్పాటు చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు.
ఇక ఏది ఏమైనా కూడా స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన అవకాశం ఆయితే ఉంది.
ఇక ఇప్పటికే ఇండస్ట్రీలో ఉన్న తేజ సజ్జ(Teja Sajja) లాంటి హీరో పాన్ ఇండియా హీరోగా గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా స్టార్ హీరోగా ఎదిగే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి.
ఇక ఇప్పటికే ఆయన చేసిన సినిమాలన్నీ మంచి విజయాలను సాధిస్తున్నాయి.అందులో ముఖ్యంగా హనుమాన్(Hanuman) సినిమా అయితే ఆయనకు భారీ గుర్తింపును తెచ్చి పెట్టడమే కాకుండా ఆయనకంటూ సపరేట్ గా గుర్తింపును కూడా తీసుకొచ్చి పెట్టిందనే చెప్పాలి.
"""/" /
ఇక ఏది ఏమైనా కూడా ప్రస్తుతం ఉన్న సిచువేషన్ లో ప్రతి హీరో తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి చాలా మంచి సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నారు.
ఇక ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలందరు పాన్ ఇండియా (pan India)లో స్టార్ హీరోలుగా ఎలివేట్ చేసుకుంటూ ముందుకు సాగడమే లక్ష్యంగా పెట్టుకొని సినిమాలు చేస్తున్నారు.
తేజ సజ్జ లాంటి యంగ్ హీరో సైతం ప్రస్తుతం స్టార్ హీరో రేంజ్ కి వెళ్లే అవకాశాలు ఉన్నాయంటూ అతని మీద పాజిటివ్ గా స్పందిస్తున్నారు.
మరి నిజంగానే ఆయనకు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు దక్కుతుందా లేదా అనే విషయాలు తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
చూడాలి మరి ఈ సినిమాతో తన కంటు ఒక మంచి ఇమేజ్ ను ఏర్పాటు చేసుకుంటాడా లేదా అనేది.
గేమ్ చేంజర్ మూవీ గురించి ఆసక్తికరమైన విషయాలను చెప్పిన సెన్సార్ బోర్డు మెంబర్స్…ఆ రెండు సీన్లు ఫ్యాన్స్ కి కిక్కు ఇవ్వబోతున్నాయా..?