సాయి ధరమ్ తేజ్ పరిస్థితి ఏంటి..? ఆయన ఇప్పుడు ఏ సినిమా చేస్తున్నాడు…

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది నటులు వాళ్లకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న ముందుకు వెళ్తున్నారు.

అయినప్పటికీ వాళ్ళు అందరిని బీట్ చేస్తూ కొంతమంది హీరోలు మాత్రం సూపర్ సక్సెస్ లను అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు.

ఇక ఇదిలా ఉంటే వాళ్లలో చాలామంది యంగ్ హీరోలు కూడా ఉండడం విశేషం.

తెలుగు లో ఉన్న కొంతమంది యంగ్ హీరోలు వరుస సినిమాలను చేస్తున్నారు.అయితే సక్సెస్ లు మాత్రం అడపాదడపా పోస్తున్నప్పటికీ యూత్ లో మాత్రం మంచి క్రేజ్ ను సంపాదించుకుంటున్నారు.

"""/" / ఇక ముఖ్యంగా సాయిధరమ్ తేజ్( Saidharam Tej ) లాంటి నటుడు అయితే వరుస సినిమాలను లైన్ లో పెడుతూ ముందుకు సాగుతున్నాడు.

కానీ ఆయనకు యూత్ లో మంచి క్రేజ్ అయితే ఉంది.ఇక విరూపాక్ష( Virupaksha ) సినిమాతో మంచి సక్సెస్ ని అందుకున్న ఆయన పవన్ కళ్యాణ్ తో కలిసి చేసిన బ్రో సినిమా( Bro Movie ) ద్వారా ఒక ఫ్లాప్ ను అయితే మూట గట్టుకున్నాడు.

ఇక ఆ తర్వాత నుంచి ఆయన నుంచి మరొక సినిమా అయితే రాలేదు.

ఇప్పుడు మరోసారి ఒక భారీ సక్సెస్ ని కొట్టడానికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా తెలుస్తుంది.

"""/" / ఇక మొత్తానికైతే సాయి ధరమ్ తేజ్ తొందర్లోనే ఒక భారీ సక్సెస్ ను కొట్టి తనకంటూ ఉన్న క్రేజీని ఉమాంతం పెంచుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు.

అయితే ఆయన సంపత్ నంది తో చేస్తున్న 'గాంజా శంకర్'( Gaanja Shankar ) సినిమా ఆగిపోయినప్పటికీ మరో రెండు సినిమాలను మాత్రం లైన్ లో పెట్టినట్టుగా తెలుస్తుంది.

ఇక ప్రస్తుతం ఆ సినిమాలను తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నట్టుగా తెలుస్తుంది.చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ లను అందుకుంటాడు అనేది.

సాయి ధరమ్ తేజ్ పరిస్థితి ఏంటి..? ఆయన ఇప్పుడు ఏ సినిమా చేస్తున్నాడు…