అల్లరి నరేష్, బెల్లంకొండ శ్రీనివాస్ ల పరిస్థితి ఏంటి..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నారు.

కానీ తమదైన రీతిలో సత్తా చాటుకునే లక్ష్యం లేకపోవడంతో కొంతమంది నటులు మంచి పేరు సంపాదించడంలో వెనుకబడి పోతున్నారనే చెప్పాలి.

మరి ఏది ఏమైనా కూడా పాన్ ఇండియాలో భారీ సక్సెస్ ని సాధించడానికి సత్తా చూపే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.

మరి ఏది ఏమైనా కూడా ఆయన ఈ సంవత్సరం భారీ విజయాన్ని సాధిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.

ఇక రీసెంట్ గా అల్లరి నరేష్( Allari Naresh ) సైతం ట్రై చేసి భారీగా దెబ్బతిన్నాడనే చెప్పాలి.

"""/" / ఇక ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికి ఆ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని అయితే సాధించలేదు.

దాంతో ప్రేక్షకులను నిరాశపరిచిందనే ఉద్దేశ్యంతో అల్లరి నరేష్ మరోసారి ఇలాంటి సినిమాలు కాకుండా కొత్త రకం జానర్ లో ట్రై చేయాలనే ప్రయత్నం చేస్తున్నట్టు గా తెలుస్తోంది.

ఇక అల్లరి నరేష్ తో పాటు బెల్లంకొండ సాయి శ్రీనివాస్( Bellamkonda Sai Srinivas ) కూడా వరుసగా డిజాస్టర్లు బాట పడుతున్నాడు.

కాబట్టి ఈ హీరో కూడా ఇప్పుడు భైరవం( Bhairavam ) అనే సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఈ సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయింది. """/" / ఇందులో నారా రోహిత్, మంచు మనోజ్ లాంటి హీరోలు సైతం విలన్లుగా నటిస్తూ ఉండడం విశేషం.

ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న ఈ స్టార్ హీరోలు వాళ్ళని వాళ్ళు మరోసారి స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

ఇక ఏది ఏమైనా కూడా భారీ విజయాన్ని సాధించడానికి ఈ ఇద్దరు హీరోలు ప్రయత్నం చేస్తున్నారు.

మరి 'బచ్చల మల్లి '( Bachhala Malli ) సినిమాతో అల్లరి నరేష్ కి దెబ్బ పడింది.

కాబట్టి మరోసారి మరో కొత్త జానర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టుగా తెలుస్తోంది.

ఫేస్ సూపర్ గ్లోయింగ్ గా మెరిసిపోవాలా.. అయితే ఈ టిప్స్ ట్రై చేయండి!