ఫౌజీ సినిమా బ్యాక్ డ్రాప్ ఏంటి ? అది ఏ ఇయర్ లో జరుగుతుంది..?
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ముందుకు దూసుకెళ్తున్న హీరోలు చాలామంది ఉన్నారు.
అందులో స్టార్ హీరోగా గుర్తింపును సంపాదించుకున్న ప్రభాస్ (Prabhas) తనదైన రీతిలో సత్తా చాటడమే కాకుండా తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసుకున్నాడు.
మరి ఇలాంటి క్రమంలోనే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్(Young Rebel Star Prabhas) తనదైన రీతిలో సత్తా చాటుతూ యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని ఆకట్టుకుంటున్నాడు.
ప్రస్తుతం ఆయన ఫౌజీ సినిమాతో ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. """/" /
ఇక ఇదిలా ఉంటే హను రాఘవపూడి(Hanu Raghavapudi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో భారీ సక్సెస్ ను సాధించాలని చూస్తున్నాడు.
అయితే ఈ సినిమా భారీ యుద్ధ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోతున్నట్టుగా తెలుస్తోంది.
1920వ సంవత్సరం నాటి కాలాన్ని రిప్రజెంట్ చేస్తూ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.ఇక ఇప్పటికే హను రాఘవపూడి (Hanu Raghavapudi)ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో సీతారామం (Sitaram)అనే సినిమా చేశాడు.
అయితే ఈ సినిమా మంచి సక్సెస్ ని సాధించింది. """/" /
ఇక దాంతో ఇప్పుడు కూడా మరోసారి ఆర్మీ బ్యాక్ డ్రాప్(Army Backdrop) లో సినిమాను ఎంచుకొని ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకోవాలంటే మాత్రం ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకోవాల్సిన అవసరమైతే ఉంది.
ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక ఐడెంటిటిని సంపాదించుకునేంత వరకు ప్రతి హీరో ప్రేక్షకులను మెప్పిస్తూ రావాలి.
ఇక ఆయనకంటూ ఒక సపరేట్ క్రేజ్ వచ్చిందంటే మాత్రం ప్రతి ఒక్క హీరో కూడా స్టార్ హీరోగా ముందుకు దూసుకెళ్తూ ఉంటాడు.
అందుకోసమే ప్రభాస్ లాంటి నటుడు కూడా ఇప్పుడు తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తుండడం విశేషం.
వివాదంలో చిక్కుకున్న సింగర్ మధుప్రియ…. అరెస్టు చేయాలి అంటూ డిమాండ్?