Chandra Mohan: చంద్రమోహన్ వీలునామాలో అలా ఉందా.. 300 కోట్ల ఆస్తిని ఎవరికి రాసారంటే..?

chandra mohan: చంద్రమోహన్ వీలునామాలో అలా ఉందా 300 కోట్ల ఆస్తిని ఎవరికి రాసారంటే?

విలక్షణ నటుడు చంద్రమోహన్(Chandra Mohan) ఈనెల 11న మరణించిన సంగతి మనకు తెలిసిందే.

chandra mohan: చంద్రమోహన్ వీలునామాలో అలా ఉందా 300 కోట్ల ఆస్తిని ఎవరికి రాసారంటే?

ఇక ఈయన మరణం చాలామంది అభిమానులను కన్నీళ్లు పెట్టించింది.ఇక సినీ ఇండస్ట్రీ సైతం ఈయనను తలుచుకొని ఎమోషనల్ అయ్యారు.

chandra mohan: చంద్రమోహన్ వీలునామాలో అలా ఉందా 300 కోట్ల ఆస్తిని ఎవరికి రాసారంటే?

మొదట హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి దాదాపు 170 సినిమాల్లో హీరోగా చేసి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ ఇండస్ట్రీలో రాణించారు.

అలా 930కి పైగా సినిమాల్లో చేసి ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.అయితే అలాంటి చంద్రమోహన్ మరణించిన తర్వాత ఆయన గురించి ఎన్నో తెలియని విషయాలు సోషల్ మీడియాలో, డిజిటల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.

"""/" / అయితే తాజాగా ఆయన ఆస్తిపాస్తులు ఎవరి పేరు మీద రాశారు అంటూ ఒక వార్త నెట్టింట్లో చక్కెర్లు కొడుతుంది.

ఇక చంద్రమోహన్ జలంధర (Jalandhara) అనే అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చారు.

అలా మొదటి అమ్మాయి పేరు మధుర మీనాక్షి( Madhura Meenakshi ) రెండో అమ్మాయి పేరు మాధవి.

( Madhavi ) వీరిద్దరూ తమ తండ్రి సినిమా హీరో అయినప్పటికీ కూడా సినిమాలపై ఇంట్రెస్ట్ లేక వారికి నచ్చిన వృత్తిలో సెటిల్ అయ్యారు.

"""/" / అలా పెద్ద కూతురు అమెరికాలో సైకాలజిస్ట్ గా సెటిల్ అవుతే,చిన్న కూతురు చెన్నైలో డాక్టర్ గా సెటిల్ అయింది.

ఇక చంద్రమోహన్ (Chandra Mohan) గారికి 300 కోట్ల ఆస్తి ఉంది.ఇక ఈ ఆస్తి కచ్చితంగా ఆయనకు వారసురాల్లైన ఇద్దరు కూతుర్లకే చెందుతుంది.

ఇక ఇద్దరి కూతుర్లను తాను సంపాదించిన ఆస్తిని చెరో సగం తీసుకోవాలని ఆయన తన వీలునామాలో రాసుకున్నారట.

అలాగే తనకు తలకొరివి ఎవరైతే పెడతారో వారికి కొంత ఆస్తి ఎక్కువ ఇవ్వాలి అని ఆ వీలునామాలో రాసుకున్నారు అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతుంది.

అయితే ఇందులో ఎంత నిజముంది అనేది మాత్రం తెలియదు.

రామ్ చరణ్ పాన్ ఇండియాలో నెంబర్ వన్ అవుతాడా..?