ఏపీలో రాబోయేది రామ రాజ్యమే..: అచ్చెన్నాయుడు

ఏపీలో రాబోయేది రామ రాజ్యమే: అచ్చెన్నాయుడు

ఏపీలో రాబోయేది రామ రాజ్యమేనని రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు.వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు పాలనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ఏపీలో రాబోయేది రామ రాజ్యమే: అచ్చెన్నాయుడు

వైసీపీ పాలనలో రాష్ట్రంలోని ఏ ఒక్క వర్గం కూడా ఆనందంగా లేదని అచ్చెన్నాయుడు తెలిపారు.

ఏపీలో రాబోయేది రామ రాజ్యమే: అచ్చెన్నాయుడు

యావత్ దేశంలోనే సీఎం జగన్ అత్యంత అవినీతి పరుడని ఆరోపించారు.ఈ క్రమంలో వైసీపీ దుర్మార్గ పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు.

అంగన్వాడీ కార్యకర్తలపై ఎస్మా ప్రయోగించడం దారుణమన్నారు.గత ఎన్నికలకు హామీ ఇచ్చిన జగన్ మాట తప్పారంటూ మండిపడ్డారు.

ఈ నేపథ్యంలో ప్రజలంతా కలిసి వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపాలంటూ దుయ్యబట్టారు.

పడిపోతున్న కుక్కను సినిమా స్టైల్లో కాపాడిన దేవత.. రియల్ హీరోయిన్ అంటే ఈమే!

పడిపోతున్న కుక్కను సినిమా స్టైల్లో కాపాడిన దేవత.. రియల్ హీరోయిన్ అంటే ఈమే!