కార్తి ప్లేస్ లో చరణ్.. జస్ట్ ఇమాజిన్..!

మణిరత్నం( Mani Ratnam ) డైరెక్ట్ చేసిన పొన్నియిన్ సెల్వన్ సినిమాలో విక్రం కన్నా కార్తి చేసిన పాత్ర హైలెట్ గా నిలిచింది.

తెలుగు ఆడియన్స్ అయితే కార్తీ పాత్రకు బాగా కనెక్ట్ అయ్యారు.పిఎస్ 1లో కూడా కార్తి( Karthi ) చేసిన వందియదేవన్ పాత్రను ఎంజాయ్ చేసిన ఆడియన్స్ పార్ట్ 2లో కూడా కార్తీ క్యారెక్టర్ అందులో అతను చేసిన నటనకు ఇంప్రెస్ అయ్యారు.

గురువు కాబట్టి శిష్యుడి మీద ఎక్కువ ప్రేమ చూపించాడో ఏమో కానీ విక్రం, జయం రవిలను దాటేసి సినిమాలో కార్తి పాత్ర హైలెట్ అయ్యింది.

"""/" / అయితే కార్తీ పాత్ర అతను కాకుండా మరొకరిని ఊహించుంటే ఎలా ఉంటుంది.

ఎవరో కాదు ఆ పాత్రలో చరణ్( Charan ) ని ఇమాజిన్ చేసుకుంటే.

అదేంటి అనుకోవచ్చు.మణిరత్నం ఈ సినిమా అనుకున్నప్పుడు ఇదో తెలుగు తమిళ భారీ మల్టీస్టారర్ గా తీయాలని అనుకున్నారు కానీ అది కుదరలేదు.

కేవలం తమిళ నటులతో తీశారు.విజయ్, మహేష్( Mahesh ) లాంటి స్టార్స్ పొన్నియిన్ సెల్వన్ చేయనని చెప్పారు.

కార్తీ చేసిన పాత్రకు చరణ్ ని అడిగితే డేట్స్ ఖాళీ లేక చరణ్ చేయనని చెప్పారట.

అలా చరణ్ కి అనుకున్న పాత్ర కార్తీ చేసి అలరించాడు.

బన్నీకి పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశాలున్నాయా.. న్యాయ నిపుణులు చెప్పిన విషయాలివే!