ఎండాకాలంలో వేడి 45 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉన్నట్లయితే శరీరంలో ఏమి జరుగుతుంది..?

ఎండాకాలంలో వేడి పెరుగుతున్న కొద్ది ఉష్ణోగ్రతలను తట్టుకోవడం భూమి మీద ఉన్న జీవరాశికి ఎంతో కష్టంగా మారుతూ ఉంటుంది.

ఇలా వేడి ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో ఎండా ను తట్టుకోవడం ఎంతో కష్టంగా ఉంటుంది.

ఇలాంటి సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మంచిది.దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతుండడం వల్ల పాదరసం 45 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు శరీరానికి ఏమి జరుగుతుందో అర్థం చేసుకోవడం ఎంతో ముఖ్యం.

ఢిల్లీలో హీట్ హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో రాజధాని నగరంలో పలు ప్రాంతాల్లో గత వారం 46.

3 డిగ్రీల సేల్స్ నమోదు అయింది.సాధారణ శరీర ఉష్ణోగ్రత 98.

6 డిగ్రీల ఫారం హిట్ (37 డిగ్రీల సెల్సియస్) మాత్రమే అని ఖచ్చితంగా చెప్పవచ్చు.

ఉష్ణోగ్రత దీనికంటే ఎక్కువగా ఉన్నప్పుడు దానిని జ్వరం అని పిలుస్తూ ఉంటారు.ఇది హీట్ వేవ్ స్థితిలో హైపర్థెర్మియాకు( Hyperthermia ) దారితీస్తుంది.

ఇది ప్రాణాంతకం కావచ్చు. """/" / గరిష్ట ఉష్ణోగ్రత 42 డిగ్రీల సెల్సియస్ అయితే అది బెంచ్ మార్క్ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు అది ప్రోటీన్ ను తగ్గించి మెదడుకు కోలుకోలేని నష్టాన్ని కలిగిస్తుంది.

ఇది చాలా వేడిగా ఉన్నప్పుడు శరీరం తన ఉష్ణోగ్రతను నియంత్రించుకోవడానికి ఎక్కువగా చెమటలు పట్టడం మొదలుపెడుతుంది.

అధిక చెమట కారణంగా నీరు ఎలక్ట్రోలైట్స్ కోల్పోవచ్చు.చివరికి అది హీట్‌స్ట్రోక్‌( Heat Stroke )కు దారితీసే అవకాశం ఉంది.

శరీర ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే ఎక్కువ పెరిగినప్పుడు సంభవించే ప్రాణాంతక పరిస్థితులు గందరగోళం, మూర్ఛలు, స్పృహ కోల్పోవడం లాంటివి జరుగుతుంది.

"""/" / అయితే ఇది ఆరోగ్యానికి ఎంతో హానికరం.ఒక వ్యక్తికి ఎక్కువగా చెమటలు పట్టవచ్చు.

ఇతర లక్షణాలు వికారం, వాంతులు, మైకము( Vomiting ) కూడా ఉంటాయి.అధిక ఉష్ణోగ్రత వద్ద నిర్జలీకరణం కారణంగా శరీరం ద్రవాలను కోల్పోయినప్పుడు శరీరం నోరు పొడిబారడం, దాహం, అలసట, తేలికపాటి తలనొప్పి( Headache )ని అనుభవించవచ్చు.

అధిక ఉష్ణోగ్రత వద్ద చర్మం ఉపరితలం దగ్గర రక్తనాళాలు విస్తరిస్తాయి.వాటి ద్వారా రక్తం ప్రవహిస్తుంది.

ఈ ప్రక్రియను వాసోడైలేషన్ అంటారు.ఈ విధానం ఆక్సిజన్ లేదా పోషకాలు లేని శరీరంలోని ప్రాంతాలకు రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది.

ప్రభాస్ కి అంత క్రేజ్ ఉండటానికి గల కారణం ఏంటంటే..?