రోడ్డుపైన బంగారం లేదా డబ్బు దొరికితే.. ఏమవుతుందో తెలుసా..?
TeluguStop.com
రోడ్డు పైన పడి ఉన్న డబ్బు( Money ) బంగారం( Gold ) కనిపిస్తే ఏం చేయాలి? సహజంగానే దాన్ని ఇంటికి తీసుకెళ్ళి భద్రంగా ఉంచడం లేదా డబ్బులు అవసరమైన వారికి విరాళంగా ఇవ్వవచ్చు.
అయితే ఈ డబ్బు లేదా బంగారాన్ని ఏం చేయాలో కొందరికి తెలియక అయోమయంలో ఉంటారు.
రోడ్డు పైన పడి ఉన్న ఎలాంటి విలువైన వస్తువులు అయిన ఎన్నో విషయాలను సూచిస్తాయి.
జ్యోతిష్యంలో దీని గురించి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది.జ్యోతిష్య శాస్త్రంలో( Jyotishya Shastram ) బంగారం, డబ్బు కోల్పోవడన్ని అశుభ సంకేతాలుగా పరిగణించబడతాయి.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బంగారానికి బృహస్పతి తో సంబంధం ఉంటుంది. """/" /
అలాంటి పరిస్థితుల్లో బంగారాన్ని కోల్పోవడం చెడ్డదని చెబుతూ ఉంటారు.
ఎందుకంటే ఈ కాలంలో బృహస్పతి యొక్క చెడు ప్రభావాలను ఎదుర్కోవచ్చు.జాతకంలో గురు గ్రహం చెడు స్థానంలో ఉంటే అప్పుడు కష్టాలు చుట్టూ ముడతాయి.
అదే విధంగా బంగారం పోగొట్టుకోవడం అశుభ సంకేతం( Bad Sign ) అని పండితులు చెబుతున్నారు.
ఇక ముక్కుపుడక పోయినట్లయితే అది చెడు శకునమని కూడా నమ్ముతారు.అలాంటి పరిస్థితుల్లో మీరు అవమానాన్ని ఎదుర్కొంటారని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.
ఒక వ్యక్తి రోడ్డు పై పడి ఉన్న నాణెం చూస్తే త్వరలో కొత్త వ్యాపారాన్ని( New Business ) ప్రారంభించగలుగుతారని అర్థం.
"""/" /
అలాగే ఈ కొత్త వ్యాపారం అతనికి విజయాన్ని అందించడమే కాకుండా, ఆర్థిక సమస్య నుండి దూరం చేస్తుంది.
నాణెం( Coin ) దొరకడం అంటే లక్ష్మీదేవికి(
Lakshmidevi ) మీ పై ఉన్న ఆనందాన్ని సూచిస్తుంది.
ఇలాంటి సంకేతాలు మీకు ఆకస్మిక, ఆర్థిక ప్రయోజనాలను అందిస్తాయి.ఇక మీరు రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టినట్లయితే మీరు దానిలో కొన్ని ప్రయోజనాలను కూడా పొందుతారు.
ఇక ఏ వ్యక్తి అయినా ముఖ్యమైన పని కోసం బయటికి వెళ్తూ ఉంటే ఆ వ్యక్తికి రోడ్డుపైన డబ్బు పడి కనిపిస్తే మీరు పోయే పనిలో మీరు కచ్చితంగా విజయం సాధిస్తారని దానికి అర్థం.
పెళ్లి కూతురు ముందే వరుడి చెవిలో గుసగుసలాడిన ఫ్రెండ్.. చివరకు?