సత్య దేవ్ పరిస్థితి ఏంటి ఇలా అయిపోయింది…

సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటుల సక్సెస్ వెనక చాలా కష్టం ఉంటుంది.

ఎన్నో రాత్రులు అతను కష్టపడి నటిస్తూ దానిపట్ల ఒక అవగాహన పెంచుకొని ఉంటారు.

ఇక అలాంటి నటులు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నప్పటికీ అంతా గొప్ప గుర్తింపు అయితే కొంతమంది కి రావడం లేదు.

కొంతమంది మాత్రం చేసిన ఒకటి, రెండు సినిమాలతోనే స్టార్లుగా ఎదుగుతున్నారు.మరికొందరు మాత్రం ఇక్కడ సక్సెస్ కోసం ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు.

ఇలాంటి వాళ్ళు అసలు చాలామంది ఉన్నప్పటికీ కొంతమంది మాత్రం మనకి తరచుగా కనిపిస్తూ ఉంటారు.

ముఖ్యంగా హీరో సత్యదేవ్( Satyadev ) మంచి నటుడు అయినప్పటికీ ఆయనకి ఇతరుల సినిమాల్లో మంచి క్యారెక్టర్లు పడుతున్నాయి.

కానీ ఆయన హీరోగా చేసిన ఒక్క సినిమా కూడా పెద్దగా సక్సెస్ అయితే సాధించడం లేదు.

"""/" / అందుకే ఆయన ఈమధ్య పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు.

ఒకప్పుడు అయితే ఆయన చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాలు అందుకున్నాయి.

కానీ ఆయన హీరోగా చేస్తే మాత్రం సక్సెస్ సాధించడం లేదు దాంతో ఇప్పుడు ఆయనతో సినిమాలు చేసే దర్శక నిర్మాతలు ఎవరు కూడా తారసపడడం లేదు.

అందుకే ఆయన కొంచెం డీలా పడ్డట్టు గా తెలుస్తుంది.ఇప్పుడు ఏ సినిమాలో కూడా ఆయన పెద్దగా కనిపించడం లేదు.

మెగాస్టార్( Chiranjeevi ) తో చేసిన గాడ్ ఫాదర్ సినిమా( Godfather )లో విలన్ గా నటించినప్పటికీ ఆయనకి మంచి గుర్తింపు అయితే రావడం లేదు.

"""/" / ఇక దాంతో ప్రస్తుతం కొంచెం గ్యాప్ తీసుకొని మళ్ళీ మరో సినిమాతో వద్దామని సినిమాలకి కొంచెం బ్రేక్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది.

మరి ఆయన ఏ సినిమాతో వచ్చి మళ్ళీ కం బ్యాక్ ఇస్తాడు అనేది తెలియాల్సి ఉంది.

నిజానికి ఆయన కంబ్యాక్ ఇస్తే మాత్ర చాలా అద్బుతం గా ఉంటుంది అనేది తెలుస్తుంది.

గేమ్ ఛేంజర్ సినిమాపై శంకర్ సంచలన వ్యాఖ్యలు… సంతృప్తిగా లేదంటూ?