రాశిఖన్నా పరిస్థితి ఏంటి ఇలా అయిపోయింది?

రాశిఖన్నా పరిస్థితి ఏంటి ఇలా అయిపోయింది?

టాలీవుడ్ ముద్దుగుమ్మ రాశిఖన్నా( Rasi Khanna ) గురించి తెలుగు కుర్రాళ్ళకి ఇక్కడ ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు.

రాశిఖన్నా పరిస్థితి ఏంటి ఇలా అయిపోయింది?

చూడచక్కని రూపం, కాస్త బొద్దుగా అచ్చం తెలుగు అమ్మాయిలాగే కనిపించే రాశిఖన్నా అంటే మన కుర్రాళ్ళకి ప్రత్యేకమైన గురి.

రాశిఖన్నా పరిస్థితి ఏంటి ఇలా అయిపోయింది?

కానీ ఆ గురి మన తెలుగు హీరోలకు లేకపోయింది.సినిమా ఇండస్ట్రీ అంటేనే పాకుడు రాళ్లు వంటిది.

దూరం నుండి చాలా అందంగా కనబడుతుంది.దగ్గరికెళ్ళాక చూస్తేనే అంతా మాయ అని అనిపిస్తుంది.

అవును, ఇక్కడ ఎప్పుడు ఏమైనా జరగొచ్చు.ఎవరి కెరియర్ ఎప్పుడు టాప్ కి వెళ్తుందో? ఎవరి జీవితం తలకిందులవుతుందో ఊహించడం చాలా కష్టం.

"""/" / అలాంటి పరిశ్రమలో అడుగుపెట్టి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు అటు టాప్ కి వెళ్లకుండా ఇటు ఫ్లాప్ అవ్వకుండా ఆమె సమాంతరంగా తన కెరీర్ ని చాలా చాకచక్యంగా బ్యాలెన్స్ చేస్తోంది.

ఊహలు గుసగుసలాడే అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ అనతికాలంలోనే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది.

అయినప్పటికీ ఆమెకి ఇక్కడ సినిమా అవకాశాలు మందకొడిగా రావడం దురదృష్టకరం.అవును, మరోవైపు రాశిఖన్నా ఎన్ని సినిమాల్లో నటించిన సూపర్ డూపర్ హిట్ రేంజ్ అవకాశాలు అందుకోకపోవడం కూడా దానికి మైనస్ అని చెప్పుకోవచ్చు.

లేదంటే నిజానికి ఆమె అందానికి, లుక్స్ కి ఎవరూ సరిపోరు. """/" / ముఖ్యంగా కోలీవుడ్లో( Kollywood ) అయినా అరా కొరా బడా హీరోలతో నటించింది కానీ తెలుగులో మాత్రం ఆమె బడా హీరోలు ఒక్కరంటే ఒక్కరితో కూడా స్క్రీన్ షేర్ చేసుకోలేక పోయింది పాపం.

ఒక్క ఎన్టీఆర్ సరసన జై లవకుశ సినిమాలో తప్ప.అగ్ర హీరోలు అయినటువంటి రామ్ చరణ్, బన్నీ, ప్రభాస్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలతో ఆమె స్క్రీన్ షేర్ చేసుకోలేక పోయిందనే విషయం అందరికీ తెలిసినదే.

అయితే ఇందులో ప్రతీ హీరో అభిమాని 'అరె రాశి ఖన్నా మా హీరోతో నటిస్తే బావున్ను!' అని తప్పక అనుకుంటారు.

ఎందుకంటే ఆమె ఫిగర్ అటువంటిది మరి.అయితే దానికి కారణం.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం ఏమిటంటే .రాశిఖన్నా అందంగా ఉంటుందే కానీ ఎక్స్ప్రెషన్ అనేది సరిగ్గా ఉండదు అని! అయితే ఇదంతా బూటకమని చెప్పుకోవచ్చు.

ఎందుకంటే ఆమె ఫేసియల్ ఎక్స్ప్రెషన్స్ గురించి అందరికీ తెలిసినదే.

మద్యం మత్తులో ఘోర తప్పిదం చేసిన వరుడు.. పెళ్లి రద్దు చేసిన వధువు